Tue 10:48 ఇంత బీజేపీ హవాలోనూ నాలుగో స్థానానికి పరిమితమైన నటుడు సాయికుమార్... కారణమేమిటంటే..! యడ్యూరప్ప ఇంటి ముందు ధర్నా చేసి టికెట్ పొందిన సాయికుమార్ స్థానికేతరుడు కావడంతో ఆదరించని బాగేపల్లి ప్రజలు బాగేపల్లిలో విజయం దిశగా కాంగ్రెస్ Read full story
Thu 14:39 ఐదేళ్ల తర్వాత.. చైనీయులకు పర్యాటక వీసాలను పునరుద్ధరించిన భారత్ గల్వాన్ లోయ ఘటన తర్వాత భారత్, చైనా మధ్య నిలిచిన టూరిస్ట్ వీసాలు తాజాగా, పర్యాటక వీసాలపై కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చైనా, హాంకాంగ్ పౌరులకు వీసాలు జారీ చేయడం కోసం మార్గదర్శకాలు Read full story
Thu 14:35 శస్త్రచికిత్స కారణంగా రాలేకపోతున్నాను: నాదెండ్ల మనోహర్‌కు పవన్ కల్యాణ్ ఫోన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత ఆయన కుమారుడు, మంత్రి నాదెండ్ల మనోహర్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోన్ శస్త్రచికిత్స కారణంగా తాను అంత్యక్రియలకు రాలేకపోతున్నట్లు పవన్ విచారం నాదెండ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఉప ముఖ్యమంత్రి ఈ విషాదం నుంచి మనోహర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు Read full story
Thu 14:18 పెళ్లి పీటల మీద నుంచి నేరుగా పోలింగ్ బూత్‌కు.. ఆదర్శంగా నిలిచిన నవ వరుడు.. ఇదిగో వీడియో! తమిళనాడులో పెళ్లి పీటల మీది నుంచి నేరుగా పోలింగ్ బూత్‌కు వెళ్లిన వరుడు వధువుతో కలిసి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్న వైనం కాంచీపురం జిల్లాలో చోటుచేసుకున్న స్ఫూర్తిదాయక ఘటన ప్రజాస్వామ్యంపై తన బాధ్యతను చాటుకున్నాడంటూ ప్రశంసలు Read full story
Thu 14:15 దేవాలయాలు సెక్యులర్ సంస్థలు కావు: భానుప్రకాశ్ రెడ్డి హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసులు వేస్తామన్న భానుప్రకాశ్ ప్రకాశ్ రాజ్ పై ఇప్పటికే రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశామని వెల్లడి దేవాలయాల్లో ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు హిందువులకే ఉండాలని డిమాండ్ Read full story
Thu 14:11 బాధితులకు అండగా ఉంటా: తనపై ఆరోపణల మీద మరోసారి స్పందించిన మంగ్లీ ఈ కేసుతో తనకు సంబంధం లేదన్న సింగర్ మంగ్లీ వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని హామీ Read full story
Thu 13:59 ఇటుకలతో భార్య తల పగలగొట్టి హత్య.. 40 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు! భార్యను హత్య చేసిన కేసులో 40 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్ 1986లో భార్య తలపై ఇటుకలతో కొట్టి చంపిన చంద్రశేఖర్ ప్రసాద్ మొబైల్ నిఘా, హ్యూమన్ ఇంటెలిజెన్స్‌తో కేసును ఛేదించిన ఢిల్లీ పోలీసులు వేషాలు మార్చి, ఆశ్రమాల్లో తలదాచుకుంటూ తప్పించుకు తిరిగిన హంతకుడు విచారణలో నేరాన్ని అంగీకరించిన నిందితుడు Read full story
Thu 13:35 బెంగళూరు ఫ్యాక్టరీలో ఘోరం.. టాయిలెట్‌లో బిడ్డను ప్రసవించి.. వెంటనే గొంతు కోసి చంపేసిన యువతి! బెంగళూరు ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో దారుణ ఘటన టాయిలెట్‌లో ప్రసవించి, పసికందును హత్య చేసిన యువతి అవివాహిత కావడంతో అవమాన భయంతోనే ఈ ఘాతుకం 19 ఏళ్ల ఉద్యోగిని రేణుకగా గుర్తింపు.. కేసు నమోదు నిందితురాలిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు Read full story
Thu 13:22 ఇరాన్ ఓడరేవుల దిగ్బంధంలో కీలక పాత్ర పోషించిన నేవీ సెక్రటరీని తొలగించిన అమెరికా నావికాదళ కార్యదర్శి జాన్ ఫెలాన్‌ను పదవి నుంచి తప్పించిన అమెరికా జాన్ ఫెలాన్‌ను తప్పించడానికి గల కారణాలు వెల్లడించని వైట్ హౌస్ కొన్ని వారాల క్రితం ఉన్నత సైనికాధికారిని తొలగించిన పీట్ హెగ్సెత్ Read full story
Thu 13:12 చెన్నై పేసర్ ముకేశ్ చౌదరి ఇంట విషాదం.. అండగా నిలిచిన ధోనీ సీఎస్‌కే పేసర్ ముకేశ్ చౌదరి తల్లి అనారోగ్యంతో కన్నుమూత ముకేశ్‌కు అండగా నిలిచిన ధోనీ.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శ తల్లి అంత్యక్రియలు ముగించి తిరిగి జట్టుతో చేరిన ముకేశ్ గాయం నుంచి కోలుకుంటున్న ధోనీ.. నెట్స్‌లో తీవ్రంగా సాధన Read full story