Mahesh Babu: నా పిల్లలు, నేను గొప్ప అమ్మలను కలిగి ఉన్నాం: హీరో మహేశ్ బాబు

  • నా పిల్లలకు, నాకు గొప్ప తల్లులు ఉండేలా దీవించబడ్డాం
  • వారిని అమితంగా ప్రేమించాలి
  • ఓ ట్వీట్ చేసి ఫొటోలు పోస్ట్ చేసిన మహేశ్ బాబు
ఈరోజు మదర్స్ డే సందర్భంగా టాలీవుడ్ హీరోలు, పలువురు ప్రముఖులు తమ మాతృ మూర్తులను గుర్తుచేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. అమ్మ గొప్పతం, అమ్మ ప్రేమ..గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే. తాజాగా, హీరో మహేష్ బాబు ఓ ట్వీట్ చేశారు. ‘నా పిల్లలకు, నాకు గొప్ప తల్లులు ఉండేలా దీవించబడ్డాం. వారిని అమితంగా ప్రేమించాలి’ అని మహేష్ చెప్పాడు. ఈ సందర్భంగా మహేష్ బాబు తన తల్లి ఫొటోను, భార్య నమ్రతతో తన పిల్లలు ఇద్దరూ కలిసి దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. 
Mahesh Babu
mothers day

More Telugu News