యాపిల్ నుంచి త్వరలో క్రెడిట్ కార్డు!
- గోల్డ్ మ్యాన్ శాక్స్ తో భాగస్వామ్యం
- వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్ కి
- ఆదాయం పెంచుకునే యత్నాలు
దీనివల్ల యాపిల్ ఆదాయాలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ వివరాలను ప్రచురించింది. భారత మార్కెట్లో ఆదాయాలు పెంచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్టు యాపిల్ సీఈవో టిమ్ కుక్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే.