సమ్మెకు పిలుపునిచ్చిన బ్యాంకు ఉద్యోగులు
- వేతనాల సమీక్ష విషయంలో చర్చలు విఫలం
- ఈ నెల 30 ఉదయం 6 గంటల నుంచి సమ్మె
- వచ్చేనెల 1 సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింపు
ఈ నెల 30న ఉదయం 6 గంటల నుంచి వచ్చేనెల 1న సాయంత్రం 6 గంటల వరకు ఈ సమ్మె నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే తాము సంబంధిత అధికారులకు సమ్మె నోటీసులిచ్చామని తెలిపారు.