-
50 పైసలకే అమెరికా, కెనడాకు కాల్ చేసుకోవచ్చు... జియో నుంచి రూ.199 ప్లాన్
- ఈ నెల 15 నుంచి అమల్లోకి
- రూ.50 పైల నుంచి రూ.6 వరకు వివిధ దేశాలకు చార్జీలు
- అంతర్జాతీయంగా ఉచిత రోమింగ్
-
మోదీ పర్యటనకు, ఇరాన్‌పై దాడికి సంబంధం లేదు: ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్
- మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన రెండ్రోజుల తర్వాత ఇరాన్‌పై దాడి
- ఈ దాడులకు భారత్ మద్దతిస్తున్నట్టుగా విపక్షాల విమర్శలు
- మోదీ పర్యటనకు ముందు నుంచే పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయన్న రువెన్
-
మమ్మల్ని ఆపేదెవరు?... ఫిఫా వరల్డ్ కప్ లో ఆడాలని ఇరాన్ నిర్ణయం
- 2026 ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఇరాన్ తప్పుకోనుందన్న వార్తలపై ఏఎఫ్‌సీ స్పందన
- ఇప్పటివరకు తమకు అధికారిక సమాచారం లేదని వెల్లడి
- అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ క్రీడా మంత్రి వ్యాఖ్యలతో మొదలైన ప్రచారం
- వరల్డ్ కప్ నుంచి తమను ఎవరూ తప్పించలేరన్న ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు
- వరల్డ్ కప్ నిర్వహించేది ఫిఫా తప్ప ఏ దేశమూ కాదన్న ఇరాన్
-
హార్ముజ్‌ను రక్షించడానికి వస్తాం కానీ: డొనాల్డ్ ట్రంప్‌కు చైనా షరతు
- హార్ముజ్ జలసంధిని సురక్షితంగా ఉంచేందుకు కలిసి రావాలన్న ట్రంప్
- పశ్చిమాసియాలో సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని చైనా షరతు
- ఉద్రిక్తతలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని అమెరికాకు సూచన
-
అసెంబ్లీలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లిన రాజాసింగ్
- అసెంబ్లీ సమావేశాల తొలిరోజున ఆసక్తికర సన్నివేశం
- బీజేఎల్సీ కార్యాలయంలో గంట సేపు గడిపిన రాజాసింగ్
- ఇది తన పాత ఇల్లు అని వ్యాఖ్య
- ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వెళతానంటూ ఫన్నీ కామెంట్
-
ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లిన ఇరాన్... అధ్యక్షుడు వాడే విమానం పేల్చివేత
- ఇరాన్ అగ్రనేతలు వాడే విమానాన్ని ధ్వంసం చేశామన్న ఇజ్రాయెల్
- టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ దాడి జరిగినట్లు ప్రకటన
- ఈ దాడితో ఇరాన్, దాని మిత్రపక్షాల మధ్య సమన్వయం దెబ్బతింటుందన్న ఐడీఎఫ్
- టెహ్రాన్, షిరాజ్, తబ్రిజ్ నగరాల్లోనూ దాడులు జరిపినట్లు వెల్లడి
- హార్ముజ్ జలసంధి విషయంలో సాయం చేయాలని నాటోపై ట్రంప్ ఒత్తిడి
-
జగన్ ప్రభుత్వం సీమ ప్రజలకు తీరని ద్రోహం చేసింది: కాల్వ శ్రీనివాసులు
- రాయదుర్గంకు భారీ తాగునీటి పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం
- హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు
- సీమ అభివృద్ధిని అడ్డుకున్న జగన్ ను ఈ ప్రాంతం నుంచి వెలివేయాలన్న ఎమ్మెల్యే
-
పాక్ ఆటగాడిని కొనుగోలు చేసిన సన్‌రైజర్స్.. గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
- పాక్ క్రికెటర్లకు ఫీజు చెల్లించడమంటే భారతీయుల మరణానికి కంట్రిబ్యూట్ చేసినట్లేనని వ్యాఖ్య
- ఐపీఎల్ ఫ్రాంచైజీ చెల్లించే సొమ్ముతో ఆ క్రికెటర్ పాక్ ప్రభుత్వానికి పన్ను కడతాడన్న గవాస్కర్
- ఆ సొమ్ముతో పాక్ ప్రభుత్వం ఆయుధాలు కొనుగోలు చేస్తుందని ఆరోపణ
- భారత ప్రజలు, సైనికులను బలిగొంటుందన్న గవాస్కర్
-
పశ్చిమ ఆసియా టెన్షన్: వేలాది విమానాలు రద్దు.. లోక్‌సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
- ఇరాన్ తో ఇజ్రాయెల్-అమెరికా వార్
- 4,335 భారత విమానాలు, 1,187 విదేశీ విమానాలు రద్దు
- ప్రయాణికుల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అన్న కేంద్ర మంత్రి
- సంక్షోభ సమయంలోనూ 2.19 లక్షల మంది ప్రయాణించారని వెల్లడి
- గగనతలం తెరుచుకున్నాకే సేవలు సాధారణ స్థితికి వస్తాయని స్పష్టీకరణ
-
ఎమ్మెల్యేలు, ఎంపీలు డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలి: అనిరుధ్ రెడ్డి
- తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో డ్రగ్స్ కలకలం
- డ్రగ్స్ మూలాలు సినీ పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తున్నాయన్న అనిరుధ్ రెడ్డి
- సినిమా విడుదలకు ముందు నటీనటులందరికీ డ్రగ్స్ టెస్టులు నిర్వహించాలని సూచన