ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇరాన్ పార్లమెంటులో అమెరికాకు ఘోర అవమానం!
    Thu 06:44

    ఇరాన్ పార్లమెంటులో అమెరికాకు ఘోర అవమానం!

    • ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న అమెరికా
    • ట్రంప్ తీరుపై ఇరాన్ పార్లమెంటులో నిరసనలు
    • జాతీయ జెండాను తగలబెట్టి నినాదాలు
    Read full story
  • భవానీపూర్‌లో మమతా బెనర్జీకి భారీ షాక్.. సువేందు అధికారి చేతిలో ఓటమి
    Mon 22:03

    భవానీపూర్‌లో మమతా బెనర్జీకి భారీ షాక్.. సువేందు అధికారి చేతిలో ఓటమి

    • భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమి
    • బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో రెండోసారి పరాజయం
    • గతంలో నందిగ్రామ్‌లోనూ మమతను ఓడించిన సువేందు
    • ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి రెండింటిలోనూ గెలిచిన సువేందు అధికారి
    Read full story
  • తమిళనాడులో ఓటమిపై స్పందించిన స్టాలిన్
    Mon 22:02

    తమిళనాడులో ఓటమిపై స్పందించిన స్టాలిన్

    • ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్న డీఎంకే అధినేత
    • ఇప్పటి దాకా సమర్థ పాలన అందించాం, ఇక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్న స్టాలిన్
    • జీవితంలో ఎన్నో గెలుపోటములు చూశానన్న స్టాలిన్
    Read full story
  • పూరన్ సిక్సర్ల విధ్వంసం.. ముంబై ముందు భారీ లక్ష్యం
    Mon 21:42

    పూరన్ సిక్సర్ల విధ్వంసం.. ముంబై ముందు భారీ లక్ష్యం

    • ఐపీఎల్ 2026లో భాగంగా ముంబైతో మ్యాచ్‌లో లక్నో భారీ స్కోర్
    • కేవలం 21 బంతుల్లో 8 సిక్సర్లతో 63 పరుగులు చేసిన నికోలస్ పూరన్
    • మిచెల్ మార్ష్, హిమ్మత్ సింగ్, మార్క్‌రమ్‌ల కీలక ఇన్నింగ్స్‌తో 228 పరుగులు
    • ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ రెండు వికెట్లు తీయగా, బుమ్రా సహా అందరూ విఫలం
    • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబైకి కఠిన సవాల్
    Read full story
  • విరుగంబాక్కం నుంచి గెలుపొందిన విజయ్ డ్రైవర్ కుమారుడు
    Mon 21:35

    విరుగంబాక్కం నుంచి గెలుపొందిన విజయ్ డ్రైవర్ కుమారుడు

    • 27,086 ఓట్ల మెజార్టీతో ఆర్.శబరినాథన్ గెలుపు
    • మూడున్నర దశాబ్దాలుగా విజయ్ డ్రైవర్‌గా, పీఏగా పని చేస్తోన్న రాజేంద్రన్
    • విజయ్ డీఎంకే పాలనకు ముగింపు పలికారన్న రాజేంద్రన్ తనయుడు
    Read full story
  • పంచెకట్టులో ప్రధాని మోదీ... ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవాపై కీలక ప్రసంగం
    Mon 21:28

    పంచెకట్టులో ప్రధాని మోదీ... ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవాపై కీలక ప్రసంగం

    • బెంగాల్ విజయంతో శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆత్మ శాంతించి ఉంటుందన్న మోదీ 
    • భయం నీడ నుంచి బెంగాల్ విముక్తి పొందిందని వెల్లడి
    • ఈసారి శాంతియుత ఓటింగ్ జరిగిందని వ్యాఖ్య
    • కాంగ్రెస్ పార్టీ 'అర్బన్ నక్సల్స్' ముఠాలా మారిందని తీవ్ర స్థాయిలో విమర్శలు
    • గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు బీజేపీ అధికారంలో ఉందని గుర్తు చేసిన మోదీ
    Read full story
  • ఎడప్పాడి నుంచి 98 వేల మెజార్టీతో పళనిసామి విజయం.. ఇక్కడ పోటీలో లేని విజయ్ పార్టీ
    Mon 21:27

    ఎడప్పాడి నుంచి 98 వేల మెజార్టీతో పళనిసామి విజయం.. ఇక్కడ పోటీలో లేని విజయ్ పార్టీ

    • స్వతంత్ర అభ్యర్థిపై 98,110 ఓట్ల మెజార్టీతో గెలుపు
    • 1,48,933 ఓట్లు సాధించిన పళనిసామి
    • నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో పోటీలో లేని టీవీకే అభ్యర్థి
    Read full story
  • విజయ్‌కి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశా: రాహుల్ గాంధీ ట్వీట్
    Mon 21:13

    విజయ్‌కి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశా: రాహుల్ గాంధీ ట్వీట్

    • టీవీకే పార్టీ అద్భుత విజయం సాధించిందన్న రాహుల్ గాంధీ
    • ప్రస్తుతం యువగళం పెరుగుతోందని వ్యాఖ్య
    • ప్రజా సమస్యలపై పోరాటం కాంగ్రెస్ కొనసాగిస్తుందన్న రాహుల్ గాంధీ
    Read full story
  • నటులు తలుచుకుంటే చరిత్ర తిరగరాయగలరని నిరూపించారు: విజయ్ కి బాలకృష్ణ అభినందనలు
    Mon 20:23

    నటులు తలుచుకుంటే చరిత్ర తిరగరాయగలరని నిరూపించారు: విజయ్ కి బాలకృష్ణ అభినందనలు

    • తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ విజయంపై బాలకృష్ణ ప్రశంసలు
    • నటులు తలుచుకుంటే చరిత్ర తిరగరాయగలరని వ్యాఖ్య
    • విజయ్‌ను ఎంజీఆర్, తన తండ్రి ఎన్టీఆర్‌లతో పోల్చిన బాలయ్య
    • బెంగాల్, అసోం విజయాలపై బీజేపీ, ఎన్డీయే కూటమికి శుభాకాంక్షలు
    • మోదీ, అమిత్ షా నాయకత్వంలోనే నవభారత నిర్మాణం సాధ్యమని వ్యాఖ్య
    Read full story
  • ఇకపై 24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
    Mon 20:15

    ఇకపై 24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

    • వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 24 గంటల్లో పూర్తి చేసేలా కీలక నిర్ణయం
    • ప్రభుత్వ సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై సలహా మండలి ఏర్పాటు
    • అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఆదేశం
    • అత్యవసర సేవలు మినహా అన్నీ ఆన్‌లైన్‌లోనే అందించాలని స్పష్టీకరణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV