• 'సివిల్స్‌ టాపర్‌ నా గురించి ఏం చెప్పాడో చూడండి'.. వీడియో పోస్ట్ చేసి ఆశ్చర్యంలో ముంచెత్తిన రాంగోపాల్ వర్మ
    Wed 21:29

    'సివిల్స్‌ టాపర్‌ నా గురించి ఏం చెప్పాడో చూడండి'.. వీడియో పోస్ట్ చేసి ఆశ్చర్యంలో ముంచెత్తిన రాంగోపాల్ వర్మ

    • తనకు స్ఫూర్తి రామ్‌ గోపాల్‌ వర్మ అని చెప్పిన టాపర్‌
    • పరీక్షలకు ముందు రోజు వర్మ వీడియోలు చూసేవాడినని వ్యాఖ్య
    • విద్యావ్యవస్థ గురించి చర్చించేందుకు టాపర్‌ని రమ్మన్న ఆర్జీవీ
  • ఓ ఇన్ ఫ్లుయెన్సర్ చేసిన రీల్ కు ప్రధాని మోదీ రిప్లయ్... అందులో ఏముందంటే...!
    Fri 22:11

    ఓ ఇన్ ఫ్లుయెన్సర్ చేసిన రీల్ కు ప్రధాని మోదీ రిప్లయ్... అందులో ఏముందంటే...!

    • సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ రీల్‌పై స్పందించిన ప్రధాని మోదీ
    • చక్కెర వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి
    • మా నాన్న కోసం 'మన్ కీ బాత్'లో చెప్పాలన్న కంటెంట్ క్రియేటర్
    • ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన ప్రధాని
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రధాని స్పందన
  • గోదావరిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు... సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
    Fri 21:57

    గోదావరిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు... సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

    • పోలవరం జిల్లాలో విషాదం
    • గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు
    • నీటిలో కొట్టుకుపోయిన ఐదుగురు విద్యార్థులు... మరో ఇద్దరు ఒడ్డుకు చేరిన వైనం
    • ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాల వెలికితీత
    • మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు
  • కనిపించిన నెలవంక... రేపు రంజాన్: శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి
    Fri 21:55

    కనిపించిన నెలవంక... రేపు రంజాన్: శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి

    • నెలవంక కనిపించడంతో రేపు సెలవుదినం
    • ముస్లిం సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి
    • లౌకికవాదానికి, మతసామరస్యానికి రంజాన్ ప్రతీక అన్న ముఖ్యమంత్రి
  • ఇజ్రాయెల్‌కు 'మిస్సైల్ సర్‌ప్రైజ్' ఇస్తామని చెప్పి... తానే బలైపోయాడు!
    Fri 21:31

    ఇజ్రాయెల్‌కు 'మిస్సైల్ సర్‌ప్రైజ్' ఇస్తామని చెప్పి... తానే బలైపోయాడు!

    • ఇజ్రాయెల్‌కు మిస్సైల్ సర్‌ప్రైజ్ ఇస్తామన్న ఇరాన్ ఉన్నతాధికారి నయీనీ హతం
    • హెచ్చరికలు చేసిన కొన్ని గంటల్లోనే అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో మృతి
    • ఇరాన్ మిస్సైల్ పరిశ్రమ అత్యున్నత స్థాయిలో ఉందని మరణానికి ముందు వ్యాఖ్య
    • నయీనీ మరణాన్ని ధృవీకరించి, దాడిని ఖండించిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్
    • మధ్యప్రాచ్యంలో మరింత తీవ్రమైన ఉద్రిక్తతలు
  • భ్రష్టు పట్టించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టింది: బడ్జెట్ పై బండి సంజయ్
    Fri 21:31

    భ్రష్టు పట్టించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టింది: బడ్జెట్ పై బండి సంజయ్

    • అంకెల ఆర్భాటాలు, కేటాయింపుల ప్రగల్భాలు తప్ప ఏమీ లేదన్న బండి సంజయ్
    • విద్యకు 16 శాతం నిధులు కావాలంటే 8 శాతమే కేటాయించారన్న బండి సంజయ్
    • రెండేళ్లలో దిగిపోయే ప్రభుత్వమే కదా అని ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తోందని విమర్శ
  • రోజాకు ఇంకా మదం తగ్గలేదు... మాట జారితే తాట తీస్తాం: మంత్రి సవిత ఫైర్
    Fri 21:16

    రోజాకు ఇంకా మదం తగ్గలేదు... మాట జారితే తాట తీస్తాం: మంత్రి సవిత ఫైర్

    • అధికారం పోయినా రోజా తీరు మారలేదని మంత్రి సవిత విమర్శ
    • నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తీవ్ర హెచ్చరిక
    • విజయమ్మ లేఖ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే రోజా విమర్శలు అని ఆరోపణ
    • కుటుంబ సమేతంగా జగన్ ఎప్పుడైనా ఆలయానికి వెళ్లారా అని సవాల్
    • జగన్ ముందు తన చెల్లెళ్లకు, తల్లికి న్యాయం చేయాలని హితవు
  • తెలంగాణ బడ్జెట్‌ను స్వాగతించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
    Fri 21:04

    తెలంగాణ బడ్జెట్‌ను స్వాగతించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

    • రైతులు, సంక్షేమం, సమగ్ర అభివృద్ధిపై ఈ బడ్జెట్‌లో దృష్టి సారించారని వెల్లడి
    • మైనారిటీల సంక్షేమానికి రూ.3,769 కోట్లు కేటాయించడం పట్ల హర్షం
    • గత సంవత్సరం కంటే రూ.178 కోట్లు అధికంగా కేటాయించారని ప్రశంస
  • తిరుమల చేరుకున్న మంత్రి నారా లోకేశ్... ఘనస్వాగతం పలికిన టీటీడీ అధికారులు
    Fri 20:53

    తిరుమల చేరుకున్న మంత్రి నారా లోకేశ్... ఘనస్వాగతం పలికిన టీటీడీ అధికారులు

    • కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు కోసం తిరుమలకు నారా లోకేశ్
    • రేపు ఉదయం కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్న నారా కుటుంబం
    • అన్నప్రసాదం ట్రస్టుకు రూ.44 లక్షల భారీ విరాళం ప్రకటన
    • మంత్రి లోకేశ్ కు ఘనస్వాగతం పలికిన మంత్రి అనగాని, టీటీడీ ఛైర్మన్
    • రాత్రికి గాయత్రీ అతిథి గృహంలో బస చేయనున్న నారా కుటుంబం
  • అదో కాగితపు పులి.. పిరికివాళ్లు: నాటో దేశాలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం
    Fri 20:33

    అదో కాగితపు పులి.. పిరికివాళ్లు: నాటో దేశాలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం

    • ఇరాన్‌తో యుద్ధంలో కలిసి రావడానికి ఇష్టపడడంలేదన్న ట్రంప్
    • ఇప్పుడు అధిక చమురు ధరల గురించి ఫిర్యాదు చేస్తున్నారని ఆగ్రహం
    • హర్మూజ్ జలసంధిని తెరవడానికి రావడం లేదని విమర్శ
    • ఈ పిరికివాళ్లను గుర్తుంచుకుంటామని హెచ్చరిక