Mon 17:41 తెరపైకి మళ్లీ 'ఓటుకు నోటు కేసు'.. డీజీపీ, న్యాయశాఖ కార్యదర్శితో కేసీఆర్ సమీక్ష మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు ఆధారాలు, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికపై కేసీఆర్ ఆరా రెండు గంటలకు పైగా సమీక్ష Read full story
Thu 17:42 అవినీతి కేసు.. రక్షణశాఖ మాజీ మంత్రులకు మరణశిక్ష విధించిన చైనా కోర్టు అవినీతి వ్యవహారంలో వీ ఫెంగే, లీ షాంగ్‌లపై చర్యలు లంచాలు స్వీకరించిన కేసులో వీ ఫెంగే దోషి లంచాలు తీసుకోవడంతో పాటు ఇవ్వజూపిన కేసులో లీషాంగ్ దోషి మరణశిక్ష విధించినప్పటికీ రెండేళ్ల పాటు వాయిదా Read full story
Thu 17:27 అవతార్ కష్టాలు: చిక్కుల్లో జేమ్స్ కామెరాన్... అది తన ముఖమే అంటున్న నటి అవతార్ లో హీరోయిన్ పాత్ర రూపకల్పనపై మొదలైన వివాదం అనుమతి లేకుండా తన ముఖాన్ని వాడారంటూ నటి ఆరోపణ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్, డిస్నీపై కోర్టులో దావా నష్టపరిహారంతో పాటు లాభాల్లో వాటా డిమాండ్ స్ఫూర్తి నువ్వేనంటూ గతంలో కామెరాన్ చెప్పినట్లు ఆధారాలు Read full story
Thu 17:27 డీఎంకే కారణంగా మా పార్టీ నష్టపోయింది: కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ డీఎంకేను ప్రజలు తిరస్కరించారన్న కాంగ్రెస్ ఎంపీ పరోక్షంగా తమకు ఎక్కువగా నష్టం జరిగిందని వ్యాఖ్య తాము 17 సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని ఆగ్రహం Read full story
Thu 17:21 తిరుమల లడ్డు వ్యవహారంపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై ఇప్పటికే విచారణ జరిపిన ఏక సభ్య కమిటీ ఈ కమిటీ నివేదికను అధ్యయనం చేసేందుకు హైలెవెల్ కమిటీని నియమించిన ప్రభుత్వం వారంలోగా నివేదిక సమర్పించాలని ఉన్నత స్థాయి కమిటీకి ఆదేశం Read full story
Thu 17:05 'ఆపరేషన్ సిందూర్' ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం పంపింది: ఏపీ సీఎం చంద్రబాబు ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తి భారత్‌పై దాడి చేస్తే సహించబోమని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు సాయుధ దళాల ధైర్యసాహసాలను కొనియాడిన గవర్నర్, మంత్రులు పహల్గామ్ దాడి మృతులకు నివాళులు అర్పించిన నేతలు ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసించిన లోకేశ్, బండి సంజయ్ Read full story
Thu 16:53 గవర్నర్లు బీజేపీ ఏజెంట్లు.. విజయ్‌ను వెంటనే సీఎంగా ప్రమాణస్వీకారం చేయించాలి: కపిల్ సిబాల్ మెజార్టీ లేదంటూ విజయ్‌కు ప్రమాణస్వీకారం చేసేందుకు అవకాశం ఇవ్వని గవర్నర్ మెజర్టీని నిరూపించుకోవాల్సింది రాజ్‌భవన్ లో కాదన్న సిబాల్ రాజ్యాంగ విలువలను వినేవారు ఎవరూ లేరని విమర్శ Read full story
Thu 16:36 గంగుల కార్యాలయం, కౌశిక్ రెడ్డి కారుపై దాడిని ఖండించిన కేటీఆర్, హరీశ్ కరీంనగర్‌లో గంగుల కార్యాలయం వద్ద బీజేపీ కార్యకర్తల దాడి కౌశిక్ రెడ్డికి ఫోన్ చేసిన కేటీఆర్ ప్రజాస్వామ్యంపై దాడి అన్న హరీశ్ రావు Read full story
Thu 16:33 తమిళనాడు గవర్నర్ తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం... రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ టీవీకేను అధికారంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని బీజేపీపై కాంగ్రెస్ ఆరోపణ కేంద్రం, గవర్నర్ వైఖరికి నిరసనగా రేపు చెన్నైలో ధర్నా టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై నేతృత్వంలో ఆందోళన పార్టీ ముఖ్య నేతలంతా పాల్గొంటారని ప్రకటన Read full story
Thu 16:26 ఇతర వాహనాలకు ఇబ్బంది లేకుండా, సాధారణ ట్రాఫిక్‌లో రేవంత్ కాన్వాయ్ ప్రయాణం... వీడియో ఇదిగో! శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్‌లో కాన్వాయ్ ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేయకుండా ఒకే లైన్‌లో వాహనాలను కదలడానికి అనుమతి తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టవద్దని రేవంత్ రెడ్డి ఇటీవల ఆదేశాలు Read full story