ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అంగన్ వాడీ కార్యకర్తలకు తెలంగాణ కంటే రూ. 1000 ఎక్కువిస్తాం: వైఎస్ జగన్
    Sun 12:16

    అంగన్ వాడీ కార్యకర్తలకు తెలంగాణ కంటే రూ. 1000 ఎక్కువిస్తాం: వైఎస్ జగన్

    • కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్
    • జగన్ ను కలిసిన అంగన్ వాడీ కార్యకర్తలు
    • తెలంగాణలో రూ. 10,500 ఇస్తుంటే ఇక్కడ రూ. 7 వేలే ఇస్తున్నారని ఫిర్యాదు
    • తాను వచ్చి వేతనాలు పెంచుతానని జగన్ హామీ
    Read full story
  • ఆశా భోంస్లే మనవరాలిని ఓదార్చిన క్రికెటర్ సిరాజ్... వీడియో ఇదిగో!
    Mon 19:13

    ఆశా భోంస్లే మనవరాలిని ఓదార్చిన క్రికెటర్ సిరాజ్... వీడియో ఇదిగో!

    • ఆశా భోంస్లే అంత్యక్రియల ముందు భావోద్వేగబరిత దృశ్యం
    • సోదరి సమానురాలైన జనాయ్ కన్నీటిపర్యంతం కావడంతో అండగా నిలబడ్డ పేసర్
    • అంత్యక్రియల్లో భావోద్వేగానికి గురైన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్
    • ఐపీఎల్ మ్యాచ్‌లో మౌనం పాటించి నివాళులర్పించిన ఆటగాళ్లు
    • ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన ఆశా భోంస్లే అంత్యక్రియలు
    Read full story
  • ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ల్యాప్‌టాప్‌లు ఉంటే ఉప్పల్ స్టేడియంలోకి అనుమతిలేదు!
    Mon 19:00

    ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ల్యాప్‌టాప్‌లు ఉంటే ఉప్పల్ స్టేడియంలోకి అనుమతిలేదు!

    • రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్
    • 40 సీసీ కెమెరాలతో భద్రత పర్యవేక్షణ
    • నీళ్లసీసాలు, సిగరెట్లు, లైటర్లు ఉన్నవారికి స్టేడియంలోకి నో ఎంట్రీ
    Read full story
  • ముస్లింలపై ఎవరికి ప్రేమ ఉందో చరిత్రే చెబుతుంది: వైసీపీపై ఎంఏ షరీఫ్ ఫైర్
    Mon 18:57

    ముస్లింలపై ఎవరికి ప్రేమ ఉందో చరిత్రే చెబుతుంది: వైసీపీపై ఎంఏ షరీఫ్ ఫైర్

    • హజ్ కమిటీపై సాక్షి పత్రిక, వైసీపీవి అసత్య కథనాలని ఎంఏ షరీఫ్ ఖండన
    • సాంకేతిక అంశాన్ని పట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శ
    • కడప హజ్ హౌస్‌ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని తీవ్ర ఆరోపణ
    • టీడీపీ హయాంలోనే మైనారిటీలకు నిజమైన సంక్షేమం జరిగిందని వ్యాఖ్య
    • రాజకీయ లబ్ధి కోసం ముస్లింల మనోభావాలతో ఆడొద్దని వైసీపీకి హెచ్చరిక
    Read full story
  • తక్షణమే రూ.144 కోట్లు డిపాజిట్ చేస్తే కుప్పకూలిపోతాం: ఢిల్లీ హైకోర్టులో స్పైస్ జెట్
    Mon 18:49

    తక్షణమే రూ.144 కోట్లు డిపాజిట్ చేస్తే కుప్పకూలిపోతాం: ఢిల్లీ హైకోర్టులో స్పైస్ జెట్

    • పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా నగదు కొరత ఏర్పడిందన్న స్పైస్ జెట్
    • మారన్, ఆయన సంస్థతో ఉన్న వివాదంలో డిపాజిట్‌ను చెల్లిస్తే కుప్పకూలిపోతామని ఆందోళన
    • విచారణ ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా
    Read full story
  • మంగ్లీ వర్సెస్ అడ్వకేట్ సుబ్బారావు: పంజాగుట్ట పోలీసుల కీలక వివరణ
    Mon 18:46

    మంగ్లీ వర్సెస్ అడ్వకేట్ సుబ్బారావు: పంజాగుట్ట పోలీసుల కీలక వివరణ

    • ఫైనాన్స్ స్కామ్ కు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్న సీఐ
    • అడ్వకేట్ సుబ్బారావు మద్యం సేవించి వచ్చారని వెల్లడి
    • టెస్ట్ చేస్తున్న సమయంలో హంగామా సృష్టించారన్న సీఐ
    Read full story
  • ఏపీలో పరిశ్రమల ఏర్పాటు మరింత సులభం... బ్రిటీష్ కాలం నాటి చట్టాల రద్దుపై చంద్రబాబు కీలక ఆదేశాలు
    Mon 18:26

    ఏపీలో పరిశ్రమల ఏర్పాటు మరింత సులభం... బ్రిటీష్ కాలం నాటి చట్టాల రద్దుపై చంద్రబాబు కీలక ఆదేశాలు

    • పారిశ్రామిక అనుమతుల సరళీకరణపై కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు సమావేశం
    • బ్రిటీష్ కాలం నాటి చట్టాలను తొలగించి, నిబంధనలను సులభతరం చేయాలని ఆదేశం
    • మే చివరికల్లా డి-రెగ్యులేషన్ ఫేజ్-2ను పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యం
    • అఫిడవిట్ ఆధారంగా వ్యాపారం ప్రారంభించేలా సంస్కరణలకు శ్రీకారం
    • డి-రెగ్యులేషన్‌లో కేంద్రం కంటే ఏపీ మెరుగ్గా ఉందని కేంద్ర బృందం ప్రశంస
    Read full story
  • చంద్రబాబు అవినీతి దాహం వల్ల రాష్ట్రానికి అమరావతి మోయలేని భారంగా మారింది: పేర్ని నాని
    Mon 18:17

    చంద్రబాబు అవినీతి దాహం వల్ల రాష్ట్రానికి అమరావతి మోయలేని భారంగా మారింది: పేర్ని నాని

    • రాష్ట్రం దివాలా తీసేలా రాజధానిని నిర్మిస్తున్నారని పేర్ని నాని విమర్శ
    • మావిగన్ తో తక్కువ ఖర్చుతో రాజధానిని నిర్మించుకోవచ్చని వ్యాఖ్య
    • చంద్రబాబుకు విశ్వసనీయత లేదని ఎన్టీఆర్ అన్నారన్న పేర్ని నాని
    Read full story
  • ఓట్ల తొలగింపుతో ఎన్నికలు ప్రభావమైతే తప్ప ఎన్నికను రద్దు చేయలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
    Mon 18:11

    ఓట్ల తొలగింపుతో ఎన్నికలు ప్రభావమైతే తప్ప ఎన్నికను రద్దు చేయలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

    • న్యాయపరమైన జోక్యం అనేది ఎన్నికలను ప్రోత్సహించేలా ఉండాలన్న సుప్రీంకోర్టు
    • ఓటరు జాబితాలో కొనసాగే హక్కు ఓటరుకు ఉంటుందన్న సుప్రీంకోర్టు
    • 'సర్' ప్రక్రియకు సంబంధించిన పిటిషన్లు ట్రైబ్యునళ్ల ముందు విచారణకు ఉన్నట్లు వెల్లడి
    Read full story
  • అశ్రునయనాల మధ్య ఆశా భోంస్లేకు తుది వీడ్కోలు... ముంబైలో ముగిసిన అంత్యక్రియలు
    Mon 18:07

    అశ్రునయనాల మధ్య ఆశా భోంస్లేకు తుది వీడ్కోలు... ముంబైలో ముగిసిన అంత్యక్రియలు

    • ముంబై శివాజీ పార్క్‌లో ఆశా భోంస్లే అంత్యక్రియలు పూర్తి
    • ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు పలికిన ప్రముఖులు
    • పోలీసుల గౌరవ వందనంతో నివాళి
    • 92 ఏళ్ల వయసులో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కన్నుమూత
    • ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ సంగీత ప్రస్థానం ముగింపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV