-
షూటింగ్ అయ్యాక ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి వెళ్లమన్న యువకులు .. సారీ చెప్పిన విజయ్!
- చెన్నై బీచ్ లో సినిమా షూటింగ్స్
- అందువలన ఏర్పడిన చెత్తా చెదారం
- శుభ్రం చేసి వెళ్లమంటూ ఆగ్రహం
-
సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' పేరు మారింది!
- సల్మాన్ ఖాన్ కొత్త సినిమా టైటిల్‌లో మార్పు
- 'బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్' పేరును 'మాతృభూమి'గా మార్చిన మేకర్స్
- కొత్త పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం
- గాల్వాన్ లోయ ఘర్షణల నేపథ్యంలో ఈ సినిమా
- కల్నల్ సంతోష్ బాబు పాత్రలో నటిస్తున్న సల్మాన్
-
దేశంలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదు: కేంద్ర ప్రభుత్వం ప్రకటన
- అన్ని రాష్ట్రాలలో ఎల్పీజీ స్టాక్ ఉందన్న కేంద్ర ప్రభుత్వం
- గృహ వినియోగదారుల కోసం 100 శాతం స్టాక్ ఉందన్న కేంద్రం
- హర్మూజ్ జలసంధి వద్ద భారత నౌకలు క్షేమంగా ఉన్నాయని వెల్లడి
- ఎల్పీజీ క్యారియర్ నౌక శివాలిక్ సాయంత్రం భారత్ చేరుకుంటుందని వెల్లడి
-
యువగళంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణలో మంత్రి లోకేశ్
- అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహావిష్కరణ
- సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి పాల్గొన్న లోకేశ్
- ఆరు నెలల రికార్డు సమయంలో పూర్తిచేసిన 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్'
- పొట్టి శ్రీరాములు త్యాగం భావితరాలకు స్ఫూర్తిదాయకమని వ్యాఖ్య
- ఒక మనిషి త్యాగం ఒక జాతికి గౌరవంగా నిలిచిందన వెల్లడి
-
ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావుకు నీరాజనం... తెలుగు నటుడికి అరుదైన గౌరవం
- లాస్ ఏంజెల్స్ లో ఘనంగా 98వ ఆస్కార్ అవార్డుల వేడుక
- 'ఇన్ మెమోరియం' విభాగంలో భారతీయ దిగ్గజాలకు గౌరవం
- కోటతో పాటు ధర్మేంద్ర, సరోజాదేవి, మనోజ్ కుమార్‌ల స్మరణ
- అకాడమీ వెబ్‌సైట్‌లో ఈ నలుగురు తారల చిత్రాల ప్రదర్శన
- విశ్వవేదికపై తెలుగు నటుడికి దక్కిన అరుదైన గౌరవం
-
పొట్టి శ్రీరాములు గురించి గాంధీ వ్యాఖ్యలను గుర్తు చేసిన పవన్ కల్యాణ్
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు, పవన్
- ఇలాంటి మహనీయుల వల్లే మనకు స్వేచ్ఛ లభించిందన్న పవన్
- విగ్రహం ఏర్పాటు చేసినందుకు సీఎంకు ధన్యవాదాలు
- కీలకంగా వ్యవహరించిన మంత్రి నారా లోకేశ్ కు ప్రత్యేక ధన్యవాదాలు
-
ఎలాన్‌మస్క్ సంస్థ ఎక్స్ఏఐలో చేరిన అమన్ గొట్టుముక్కల
- మస్క్‌కు చెందిన కృత్రిమ మేధ సంస్థ ఎక్స్ఏఐలో చేరినట్లు అమన్ వెల్లడి
- ఆధునాతన కోడింగ్ ఏఐ వ్యవస్థల అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి
- ఎక్స్ఏఐలోకి స్వాగతించిన ఎలాన్ మస్క్
-
ఇకపై ఈ త్యాగమూర్తి విగ్రహం 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్'గా నిలుస్తుంది: సీఎం చంద్రబాబు
- అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరణ
- విగ్రహానికి 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్'గా నామకరణం చేసిన సీఎం
- అమరజీవి త్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపు
- అమరావతి రైతుల త్యాగాన్ని స్మరించుకున్న ముఖ్యమంత్రి
- ఆర్యవైశ్యులకు పలు కీలక హామీలు ఇచ్చిన చంద్రబాబు
-
పార్టీ మారుతున్నట్టు ప్రచారం... మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందన
- ఏ నిర్ణయం తీసుకోవాలో తనకు తెలుసన్న మల్లారెడ్డి
- కాంగ్రెస్ మునిగిపోయే నావ లాంటిదన వ్యాఖ్య
- తన పెళ్లి రోజు వేడుకలకు ఆహ్వానించేందుకే రేవంత్ రెడ్డిని కలిశానని వెల్లడి
-
ఆస్కార్ వేదికపై మెరిసిన ప్రియాంక చోప్రా
- 98వ ఆస్కార్ వేదికపై అవార్డు ప్రజెంట్ చేసిన ప్రియాంక చోప్రా
- నటుడు జేవియర్ బార్డెమ్‌తో కలిసి వేదిక పంచుకున్న ప్రియాంక
- స్టేజ్‌పై మైక్‌లో ‘ఫ్రీ పాలస్తీనా’ అంటూ నినదించిన బార్డెమ్
- భర్త నిక్ జోనాస్‌తో కలిసి వేడుకకు హాజరైన గ్లోబల్ స్టార్
- ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రియాంక