జనసేన తరఫున పోటీ చేస్తానా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేను: నాగబాబు
- వివాదం తలెత్తినప్పుడు ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయలేం
- ఎవరో తప్పు చేస్తే, మమ్మల్ని బాధ్యులను చేయడం మంచిది కాదు
- జనసేన నుంచి పోటీ చేయడంపై ఇప్పుడేం చెప్పలేను
జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తానా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదని నాగబాబు అన్నారు. అసలు ఆ పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తానా? లేదా? అనే విషయాన్ని కూడా ఇప్పుడు చెప్పలేనని తెలిపారు. దీని గురించి ఇప్పుడు ఏం మాట్లాడినా తొందరపాటే అవుతుందని అన్నారు.