Mon 10:30 'నా పేరు సూర్య' చిత్రంపై కుట్రలు: అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు నాలుగు రోజుల్లో విడుదల కానున్న 'నా పేరు సూర్య' సినిమాను ఫ్లాప్ చేసేందుకు కుట్రలు కుట్రలను మెగా అభిమానులు దాటుతారన్న అల్లు అరవింద్ Read full story
Mon 23:08 ప్రకాశ్ రాజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కల్యాణి రాముడిపై ప్రకాశ్ రాజ్ అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యల వీడియో లింక్ పోలీసులకు అందజేత ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి Read full story
Mon 22:47 జర్మనీలో ఘనంగా చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలు జర్మనీలోని పలు నగరాల్లో ఘనంగా చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి, చంద్రబాబు రాజకీయ ప్రస్థానంపై వీడియో ప్రదర్శన అమరావతికి చట్టబద్ధత తేవడంలో చంద్రబాబు కృషిని కొనియాడిన వక్తలు చంద్రబాబుపై రాసిన పుస్తకానికి జర్మన్, ఫ్రెంచ్ అనువాద ప్రతుల పంపిణీ ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి భారీగా హాజరైన ప్రవాస భారతీయులు Read full story
Mon 22:25 చిత్రపటాన్ని పట్టుకుని రోడ్డుపై నిలబడిన చిన్నారి.. బస్సు ఆపి పలకరించిన కేసీఆర్ జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ తిరిగి వెళుతుండగా కేసీఆర్ చిత్రపటాన్ని పట్టుకుని రోడ్డుపై నిలబడిన చిన్నారి బస్సును ఆపమని సంజ్ఞ చేసి, చిన్నారిని పలకరించిన కేసీఆర్ Read full story
Mon 22:23 తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి అద్భుత స్పందన... ఫొటోలు చూడండి! తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు పుట్టినరోజున కృష్ణగిరి జిల్లా తళ్లిలో భారీ బహిరంగ సభ డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టీకరణ ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపు అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు Read full story
Mon 22:07 'రాజా శివాజీ'.. భర్త ఎమోషనల్ స్పీచ్, కంటతడిపెట్టిన జెనీలియా 'రాజా శివాజీ' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో దంపతుల భావోద్వేగం భార్య సహకారం, తండ్రిని గుర్తు చేసుకుంటూ రితేశ్ భావోద్వేగం మే 1వ తేదీన విడుదల కానున్న సినిమా Read full story
Mon 21:43 ఈ యోగాసనాలు మహిళలకు ప్రత్యేకం! మహిళల శారీరక, మానసిక సమస్యలకు యోగా అద్భుత పరిష్కారం ఋతుక్రమ సమస్యలు, నొప్పుల నుంచి ఉపశమనం కలిగించే ఆసనాలు ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను అందించే యోగా భంగిమలు నిపుణులు సూచించిన 8 ముఖ్యమైన ఆసనాలివే శరీరానికి బలం, సౌలభ్యం అందించి ఆరోగ్యంగా ఉంచే యోగా Read full story
Mon 21:42 జీవన్ రెడ్డి చరిత్ర, ఆయన వెనుక ఉన్న మచ్చలన్నీ నాకు తెలుసు: రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం పాపాల భైరవుడు అధికారంలోకి రావాలని జీవన్ రెడ్డి అంటున్నారని ఆగ్రహం 14 సార్లు బీఫామ్ ఇస్తే మోసం చేసి వెళ్లారని ఆగ్రహం Read full story
Mon 21:29 తిలక్ వర్మ సూపర్ సెంచరీ.. ముంబై భారీ స్కోరు గుజరాత్ టైటాన్స్‌పై అద్భుత సెంచరీ చేసిన తిలక్ వర్మ కేవలం 45 బంతుల్లో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన యువ బ్యాటర్ ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు ఒక దశలో 44/3తో కష్టాల్లో ఉన్న ముంబైని ఆదుకున్న తిలక్ గుజరాత్ బౌలర్లలో రబాడకు మూడు వికెట్లు Read full story
Mon 21:10 బీఆర్ఎస్ పార్టీలో చేరగానే, జీవన్ రెడ్డికి కీలక పదవి ఇచ్చిన కేసీఆర్ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటన తెలంగాణ భవిష్యత్తు ప్రయోజనాల కోసం జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరినట్లు వెల్లడి కరీంనగర్ జిల్లా బాధ్యతలు అప్పగిస్తానన్న కేసీఆర్ Read full story