Sun 13:23 నాలుగేళ్లుగా అంతులేని దారుణాలు: లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల 'జన్ ఆక్రోశ్'లో రాహుల్ గాంధీ న్యూఢిల్లీలో జన్ ఆక్రోశ్ ర్యాలీ అవినీతిపరులంతా మోదీ పక్కనే అత్యాచారాలు, హత్యల్లో అభివృద్ధి మోదీ సర్కారుపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ Read full story
Wed 13:09 బీఆర్ఎస్ ఎన్నారై కమిటీలన్నీ రద్దు పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేసే దిశగా కేసీఆర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారై కమిటీలన్నీ రద్దు సభ్యత్వాల నమోదు తర్వాత కొత్త కమిటీల నియామకం Read full story
Wed 13:07 రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ చెప్పిందొకటి, అధికారంలోకి వచ్చాక చేస్తోంది ఒకటని విమర్శ వరిధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించలేదని విమర్శ సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ Read full story
Wed 13:05 ప్రపంచాన్ని షేక్ చేసిన రణ్‌వీర్ 'ధురంధర్'.. ఇప్పుడు జపాన్‌లో విడుదల రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' చిత్రం జపాన్‌లో విడుదలకు సిద్ధం జులై 10న అక్కడి థియేటర్లలోకి రానున్న సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 1328 కోట్లకు పైగా వసూళ్లు ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ నార్త్ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలో ఆల్ టైమ్ రికార్డులు Read full story
Wed 13:03 యువీ మాటలు నా లక్ష్యాన్ని ఉన్నతంగా మార్చాయి: అభిషేక్ శర్మ ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న అభిషేక్ శర్మ తన విజయం వెనుక యువరాజ్ సింగ్ ఉన్నాడని వెల్లడి దేశం కోసం మ్యాచ్‌లు గెలిచేలా మానసికంగా సిద్ధం చేశాడన్న అభిషేక్ సహచర ఆటగాడు ట్రావిస్ హెడ్ నుంచి దూకుడు నేర్చుకున్నానని వెల్లడి చిన్నప్పటి నుంచే తండ్రి స్ఫూర్తితో క్రికెట్‌లోకి వచ్చానన్న యువ క్రికెటర్ Read full story
Wed 12:59 టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేశ్ ప్రమాణస్వీకారం నారా లోకేశ్ చేత ప్రమాణస్వీకారం చేయించిన చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన పొలిట్ బ్యూరో, ఇతర కమిటీల నేతలు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమం Read full story
Wed 12:56 ఇరాన్ ఎంబసీ పోస్టు.. రాయబారికి యూకే సమన్లు యుద్ధంలో శత్రువులకు తలొంచవద్దని ఇరాన్ పోస్టు దేశాన్ని శత్రువులకు అప్పగించే బదులు ప్రాణాలు అర్పిద్దామని పిలుపు ఇరాన్ ఎంబసీ చేసిన పోస్టు ఆందోళనకరమైనదనే అభిప్రాయాలు రాయబారికి సమన్లు జారీ చేసిన యూకే ప్రభుత్వం Read full story
Wed 12:51 పవన్ కల్యాణ్‌తో నేను బాగానే ఉన్నా.. అతిగా ప్రవర్తిస్తే సహించేదిలేదు: టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్ అధికారం ఉందని ఇగోలకు పోవద్దు.. సొంత పార్టీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక సొంత బాబాయిని చంపి నెపం మనపై నెట్టారని వైసీపీపై తీవ్ర విమర్శలు జనసేన, బీజేపీతో సమన్వయం అవసరం.. కేంద్రంతో గ్యాప్ రాకూడదని స్పష్టీకరణ ఫ్లెక్సీలు, కుర్చీల కోసం గొడవలు పడొద్దని కార్యకర్తలకు హితవు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం Read full story
Wed 12:47 తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రభుత్వం క్లారిటీ.. అసలు కారణం ఇదేనన్న మంత్రి ఉత్తమ్ ధరల పెరుగుదల వదంతులతోనే రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడిందన్న మంత్రి అసాధారణ డిమాండ్ కారణంగా బంకుల్లో ఖాళీ అవుతున్న స్టాక్ సరఫరాను 126 శాతానికి పెంచి పరిస్థితిని చక్కదిద్దుతున్నామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతులకు, లారీ యజమానులకు ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక చర్యలు ఆందోళన వద్దు, నిల్వలు సరిపడా ఉన్నాయని ప్రజలకు ప్రభుత్వం భరోసా Read full story
Wed 12:29 కవిత పార్టీ పెట్టడానికి ఇంటి గొడవలే కారణం: దానం నాగేందర్ కేసీఆర్ ను కవిత రోబోలా అభివర్ణించడాన్ని తప్పుబట్టిన దానం కుటుంబ వివాదాల వల్లే కవిత కొత్త రాజకీయ ప్రయాణాన్ని ఆరంభించారని వ్యాఖ్య కాంగ్రెస్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్న దానం Read full story