ఆరు నెలల తరువాత తెరచుకున్న కేదార్ నాథ్ ఆలయం... మరిన్ని హంగులు!
- ఆరు నెలల అనంతరం తెరచుకున్న దేవాలయం
- లేజర్ లైట్ షో ప్రత్యేక ఆకర్షణ
- ట్రెక్కింగ్ రూటులో విద్యుత్, వైద్య సదుపాయాలు
ప్రతి కిలోమీటరుకూ డాక్టర్లను ఏర్పాటు చేశామని, ఆలయం వద్ద శివుడిపై లేజర్ లైట్ షో ఏర్పాటు చేశామని తెలిపారు. గత సంవత్సరం కేదార్ నాథ్ ఆలయం తెరచిన తొలిరోజున ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ నవంబర్లో ఈ ఆలయాన్ని మూసివేస్తారు. చార్ థామ్ యాత్రలో భాగమైన గంగోత్రి, యమునోత్రి దేవాలయాలు ఇప్పటికే తెరచుకోగా, బద్రీనాథ్ రేపు తెరచుకోనుంది.