Tamanna: హిజ్రా 'తమన్నా'ను ఎవరు పంపించారో నాకు తెలుసు!: నటి శ్రీరెడ్డి

  • వెన్నుపోటు రాజకీయంలో తమన్నా దిట్ట
  • నిజాలు తెలియకుండా ఇంటర్వ్యూలు చేయకండి
  • ఫేస్ బుక్ లో నటి శ్రీరెడ్డి
ముంబైకి చెందిన హిజ్రా తమన్నా ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ, తనకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై నటి శ్రీరెడ్డి తనదైన శైలిలో స్పందించింది. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెడుతూ, "తమన్నాను ఎవరు పంపించారో మాకు తెలుసు. వెన్నుపోటు రాజకీయంలో దిట్ట. దొంగలకి తాళాలు ఇచ్చినట్టు ఇంటర్వ్యూస్ తో ఎంకరేజ్ చేయకండి. నిజాలు ఏంటో తెలియకుండా ప్రసారం చేయకండి. హిజ్రా జాతి అతన్ని వెలివేశాయి విజయవాడలో. అతనిప్పుడు బొంబాయిలో ఉంటున్నాడు. శవాల మీద పేలాలు ఏరుకోకండి అసహ్యంగా" అని వ్యాఖ్యానించింది. ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.
Tamanna
Sri Reddy
Hizra
Tollywood
Casting Couch

More Telugu News