పుకార్లకు చెక్ పెట్టిన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
- 'ఎమ్మెల్యే' ఆడియో ఫంక్షన్ కు హాజరుకాని తారక్
- దీంతో, అన్నదమ్ముల మధ్య విభేదాలు తలెత్తాయంటూ ప్రచారం
- తాజాగా కల్యాణ్ రామ్ కొత్త సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన తారక్
దీంతో, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ల మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలన్నిటికీ అన్నదమ్ములు చెక్ పెట్టారు. కల్యాణ్ రామ్ కొత్త సినిమా ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ హాజరయ్యాడు. దీంతో, పుకార్లకు ఫుల్ స్టాప్ పడినట్టయింది. ఈ ఫంక్షన్ కు నందమూరి హరికృష్ణ కూడా వచ్చారు.