ఉద్యోగం కావాలా...? గూగుల్ సెర్చ్ బార్ కు వెళ్లండి...1
- గూగుల్ నూతన సర్వీసు
- టైమ్స్ జాబ్స్, క్వికర్ జాబ్స్ సహా ఎన్నో సంస్థలతో టై అప్
- త్వరలో నౌకరి డాట్ కామ్ తోనూ భాగస్వామ్యం
ఉద్యోగాల సమాచారం కోసం ఈ సంస్థల వెబ్ సైట్లను ఆశ్రయించక్కర్లేదు. మరెక్కడా వెతనక్కర్లేదు. గూగుల్ సెర్చ్ బార్ లో టైప్ చేస్తే అన్ని వివరాలు వచ్చేస్తాయి. అందులో ఫలానా ఉద్యోగానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం మరోసారి దానిపై క్లిక్ చేస్తే సరిపోతుంది. లాగిన్ అవడం ద్వారా అలర్ట్ లు కూడా సెట్ చేసుకోవచ్చు. నౌకరి డాట్ కామ్ తోనూ టైఅప్ కానుంది.