Hyderabad: ఈ నెల 27న తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల!

  • ఉదయం 10 గంటలకు టెన్త్ ఫలితాలు
  • విడుదల చేయనున్న కడియం శ్రీహరి
  • ప్రకటన విడుదల చేసిన ఎస్సెస్సీ బోర్డు
ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫలితాలను విద్యార్థులు పలు వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని ఎస్సెస్సీ బోర్డు అధికారులు తెలిపారు. విద్యార్థులు results.cgg.gov.in, bse.telangana.gov.in వెబ్‌సైట్లలో మాత్రమే కాకుండా కింద ఇవ్వబడిన వెబ్‌సైట్ల ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు.
Hyderabad
Hyderabad District
Telangana
KCR
Kadiam Srihari

More Telugu News