చంద్రబాబు చేస్తున్నది నిరాహారదీక్ష కాదు: రోజా
- చంద్రబాబుది ఉపవాసదీక్ష
- రోజంతా తినకుండా ఉంటే దాన్ని ఉపవాసం అంటారు
- జగన్ కు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి చంద్రబాబు భయపడుతున్నారు
కానీ, టీడీపీ ఎంపీలు ఢిల్లీలో డ్రామాలు ఆడారని విమర్శించారు. విజయవాడలో మొన్న జగన్ కు జనాలు బ్రహ్మరథం పట్టారని... ఆ భయంతోనే చంద్రబాబు ఇప్పుడు దీక్షకు కూర్చున్నారని చెప్పారు. టిఫిన్లు చేసి వచ్చి దీక్షలు చేపడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దీక్షకు రూ. 30 కోట్లు ఖర్చు పెడుతున్నారని దుయ్యబట్టారు.