jagan: చంద్రబాబుగారు... మీరు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలి: జగన్ విషెస్

  • చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు
  • సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని భగవంతుడిని కోరుకుంటున్నా
  • ట్విట్టర్ ద్వారా జగన్ గ్రీటింగ్స్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు వైసీపీ అధినేత జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు దీర్ఘ కాలం పాటు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని భగవంతుడిని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబు 1950 ఏప్రిల్ 20న మద్రాస్ స్టేట్ లోని చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో జన్మించారు. ఇటీవలే ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని కూడా పూర్తి  చేసుకున్నారు.
jagan
Chandrababu
birthday
greetings

More Telugu News