Tollywood: నా లీగల్ ఫైట్ జీవిత రాజశేఖర్ తో మొదలుపెడుతున్నా: నటి శ్రీరెడ్డి

  • పవన్ కల్యాణ్ సలహా పాటిస్తా
  • చట్ట పరంగా సమస్యల పట్ల పోరాడుతా
  • పవన్ కల్యాణ్ అమ్మ గారికి మనస్పూర్తిగా క్షమాపణ కోరుతున్నా
గతంలో పవన్ కల్యాణ్ ఇచ్చిన సలహా పాటిస్తూనే తన స్నేహితులతో కలిసి నిరసన కొనసాగిస్తానని నటి శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొంది. ఏమైనా సమస్యలు ఉంటే చట్టపరమైన పోరాటం చేయమని చెప్పిన పవన్ కల్యాణ్ మాటలను కచ్చితంగా అనుసరిస్తానని, ఇప్పటికే సారీ చెప్పడంతో తమ మధ్య యుద్ధం ముగిసిందని పేర్కొంది. కాగా, తాను ఎదుర్కొంటున్న సమస్యల పట్ల లీగల్ గా పోరాడుతానని, ఈ లీగల్ ఫైట్ పూర్తి ఆధారాలతో జీవిత రాజశేఖర్ తో మొదలుపెడుతున్నానని తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొంది.
Tollywood
Hyderabad
Telangana
Pawan Kalyan
Jana Sena

More Telugu News