'రంగస్థలం' విలేజ్ సెట్ లో 'సైరా'
- అల్యూమినియం ఫ్యాక్టరీలో 'సైరా'
- ఆ తరువాత గ్రామీణ నేపథ్యంలోని సీన్స్
- చకచకా జరుగుతోన్న సన్నాహాలు
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డికి .. గ్రామీణ ప్రజలకు సంబంధించిన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారు. గతంలో 'మర్యాద రామన్న' సినిమా కోసం రాజమౌళి వేయించిన ఇంటి సెట్ లోను .. ఆ తరువాత 'ఊ కొడతారా .. ఉలిక్కి పడతారా'లో బాలకృష్ణ భవంతి సెట్ లోను ఆ తరువాత చాలా షూటింగ్స్ జరిగాయి. అలాగే 'రంగస్థలం' కోసం సుకుమార్ వేయించిన విలేజ్ సెట్ లోను ఇతర సినిమాల షూటింగ్స్ జోరుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.