ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అమ్మాయి అవకాశం కోసం వస్తే వాడుకోవాలనే చూస్తారు: నటి పూనమ్ కౌర్
    01 Sun 11:43

    అమ్మాయి అవకాశం కోసం వస్తే వాడుకోవాలనే చూస్తారు: నటి పూనమ్ కౌర్

    • నాక్కూడా ఇదే తరహా పరిస్థితి ఎదురైంది
    • పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకుని బయటపడ్డా
    • నేనేమీ బలహీనురాలిని కాను 
  • దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయులు దుర్మరణం!
    02 Tue 07:11

    దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయులు దుర్మరణం!

    • రోడ్డు మధ్యలో ఆగి ఉన్న ట్రక్కును వెనక నుంచి ఢీకొట్టిన మినీబస్సు 
    • ప్రమాదంలో మరో తొమ్మిది మంది గాయాలు.. ఐదుగురి పరిస్థితి విషమం 
    • బస్సు డ్రైవర్ అజాగ్రత్తే ప్రమాదానికి కారణం!
    • బాధితులకు సాయం అందిస్తున్నామన్న భారత కాన్సులేట్
  • అనుభవలేమితోనే ఓడాం: అఫ్గాన్ కోచ్ రిచర్డ్ పైబస్
    03 Tue 07:11

    అనుభవలేమితోనే ఓడాం: అఫ్గాన్ కోచ్ రిచర్డ్ పైబస్

    • భారత్‌తో జరిగిన ఏకైక టెస్టులో అఫ్గానిస్థాన్ ఘోర ఓటమి
    • ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో గెలిచి రికార్డు సృష్టించిన టీమిండియా
    • తమ జట్టులో అనుభవలోపం, ప్రాక్టీస్ లేకపోవడం స్పష్టంగా కనిపించిందన్న కోచ్ పైబస్
    • టెస్టులు ఎక్కువగా ఆడితేనే రాణించగలమని వ్యాఖ్య
  • అన్నామలై ఉద్యమానికి అనూహ్య స్పందన.. మూడు రోజుల్లోనే 17 లక్షల మంది!
    04 Tue 06:55

    అన్నామలై ఉద్యమానికి అనూహ్య స్పందన.. మూడు రోజుల్లోనే 17 లక్షల మంది!

    • అన్నామలై ప్రారంభించిన 'వి ది లీడర్స్' ఉద్యమం
    • మూడు రోజుల్లోనే 17 లక్షల మంది సభ్యులుగా చేరిక
    • తమిళనాడులో రాజకీయ మార్పు తీసుకురావడమే లక్ష్యం
    • నకిలీ సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన
    • భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారే అవకాశం 
  • గంటల వ్యవధిలో క్యూబా, ఇరాన్‌లను వణికించిన భారీ భూకంపాలు!
    05 Tue 06:49

    గంటల వ్యవధిలో క్యూబా, ఇరాన్‌లను వణికించిన భారీ భూకంపాలు!

    • క్యూబా తీరంలో 6.1, ఇరాన్ దక్షిణ ప్రావిన్స్‌లో 5.0 తీవ్రతతో విడివిడిగా భూకంపాలు
    • గత 150 ఏళ్లలోనే అత్యంత శక్తిమంతమైనదిగా క్యూబా భూకంపం రికార్డు
    • అమెరికా, ఫ్లోరిడా, మెక్సికో వరకు ప్రకంపనలు
    • హర్మూజ్ జలసంధి సమీపంలోని జాగ్రోస్ ఫాల్ట్ జోన్ పరిధిలో ఇరాన్ భూకంపం 
    • ఇరు దేశాల్లోనూ ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని నిర్ధారణ 
  • విదేశీ పనిమనుషులపై తెలంగాణ పోలీసుల నిఘా.. ప్రత్యేక డేటాబేస్ తయారీకి ఆదేశాలు
    06 Tue 06:39

    విదేశీ పనిమనుషులపై తెలంగాణ పోలీసుల నిఘా.. ప్రత్యేక డేటాబేస్ తయారీకి ఆదేశాలు

    • రాష్ట్రంలోని విదేశీ పనిమనుషుల వివరాలు సేకరించాలని తెలంగాణ పోలీసుల నిర్ణయం
    • ముఖ్యంగా నేపాల్‌కు చెందిన వారిపై ప్రత్యేకంగా దృష్టి
    • ఇటీవల పెరిగిన నేరాల నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు
    • హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్యతో అప్రమత్తం
    •  ‘మీ సురక్ష’ కింద ఇప్పటికే 1200 మందికి పైగా నేపాలీల నమోదు
  • పూరీ జగన్నాథ్ 'స్లమ్ డాగ్'లో విజయ్ సేతుపతి ప్రాత ఇదేనా?
    07 Tue 06:33

    పూరీ జగన్నాథ్ 'స్లమ్ డాగ్'లో విజయ్ సేతుపతి ప్రాత ఇదేనా?

    • విడుదలైన పూరి జగన్నాథ్ ‘స్లమ్ డాగ్’ టీజర్
    • అంధుడైన బిచ్చగాడి పాత్రలో విజయ్ సేతుపతి
    • కీలక పాత్రల్లో టబు, సంయుక్త మీనన్, దునియా విజయ్
    • పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పాన్-ఇండియా స్థాయిలో నిర్మాణం
  • విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. తిరుపతిలో కూటమి 'సంక్షేమం' సభ వాయిదా
    08 Tue 06:24

    విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. తిరుపతిలో కూటమి 'సంక్షేమం' సభ వాయిదా

    • కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభకు ఏర్పాట్లు చేసిన నేతలు
    • స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతితో రాష్ట్రంలో విషాదశ్చాయలు
    • జనసేన నేత పవన్ కల్యాణ్, బీజేపీ నేత మాధవ్ తో చర్చించి వాయిదా నిర్ణయం ప్రకటించిన సీఎం చంద్రబాబు 
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం... రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ
    09 Mon 23:03

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం... రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ

    • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం
    • మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటన
    • గాయపడిన వారికి రూ. 50 వేల ఆర్థిక సహాయం
    • ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం చెల్లింపు
    • బాధితులకు స్థానిక అధికారులు అన్ని విధాలా సాయం చేస్తున్నారని వెల్లడి
  • 50 ఏళ్ల బ్లాక్ హోల్ మిస్టరీ వీడింది!
    10 Mon 22:57

    50 ఏళ్ల బ్లాక్ హోల్ మిస్టరీ వీడింది!

    • పాలపుంత మధ్యలో బ్లాక్‌హోల్ నుంచి గాలులు వీస్తున్నట్టు గుర్తింపు
    • శాస్త్రవేత్తల 50 ఏళ్ల అన్వేషణకు దొరికిన కీలక ఆధారం
    • అల్మా టెలిస్కోప్ డేటాతో రహస్యాన్ని ఛేదించిన పరిశోధకులు
    • ఈ గాలులు నక్షత్రాల ఏర్పాటును నెమ్మదింపజేస్తాయని వెల్లడి
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV