దేవుడు లేడు... దెయ్యాలే ఉన్నాయి: ప్రియదర్శన్ ఆవేదన
- దేవుడు అన్నీ చూసుకుంటాడని అనుకుంటారా?
- ఆసిఫాను ఆలయంలో అత్యాచారం చేసి, హత్య చేశారు
- దేవుడో, మనమో ఆ చిన్నారికి సహాయం చేయలేదు
ఈ క్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు ప్రియదర్శన్ సోషల్ మీడియా మాధ్యమంగా తీవ్రంగా స్పందించారు. ‘దేవుడు అన్నీ చూసుకుంటాడు’ అని ఇకపై కూడా అనుకుంటారా? మీరే జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆసిఫాను ఆలయంలో అత్యాచారం చేసి, హత్య చేశారు. ఆ సమయంలో మనమో, ఆ దేవుడో చిన్నారికి సహాయం చేయలేదు’ అంటూ తీవ్ర ఆవేదనతో ట్వీట్ చేశారు. 'దేవుడు లేడు.. కేవలం దెయ్యాలే ఉన్నాయి' అంటూ ఆయన హ్యాష్ ట్యాగ్ ను కూడా జత చేశారు.