నిరాహారదీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీ మేకపాటికి తీవ్ర అస్వస్థత!
- తెల్లవారుజామును అస్వస్థతకు గురైన మేకపాటి
- తీవ్రమైన కడుపునొప్పితో భాధపడ్డ ఎంపీ
- దీక్ష విరమించుకోవాలని వైద్యుల సూచన
మరోవైపు, నిన్న సాయంత్రం ఢిల్లీలో వీచిన పెనుగాలులకు వైసీపీ ఎంపీల దీక్షా శిబిరం కకావికలమైంది. అయినప్పటికీ ఏపీ భవన్ లో ఎంపీలు దీక్షను కొనసాగిస్తున్నారు. ఢిల్లీలోని పలు తెలుగు సంఘాలు ఎంపీలకు మద్దతు తెలిపాయి.