Chandrababu: చంద్రబాబును విజయసాయి ‘అంకుల్’ అని పిలవడం హాస్యాస్పదం!: అచ్చెన్నాయుడు

  • కాటికి కాలు చాచిన విజయసాయిరెడ్డి
  • చంద్రబాబును ‘అంకుల్’ అని పిలవడం హాస్యాస్పదం
  • విజయసాయిరెడ్డితో టీడీపీపై బీజేపీ ఆరోపణలు చేయిస్తోంది
ఢిల్లీలో ఏ ఒక్క రాజకీయపార్టీ కూడా యూటర్న్ అంకుల్ చంద్రబాబునాయుడిని నమ్మే పరిస్థితి లేదంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కాటికి కాలు చాచిన విజయసాయిరెడ్డి చంద్రబాబును ‘అంకుల్’ అని పిలవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. విజయసాయిరెడ్డితో టీడీపీపై బీజేపీ ఆరోపణలు చేయిస్తోందని, విజయసాయిరెడ్డి దొంగ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో పార్లమెంట్ మెట్లకు చంద్రబాబు మొక్కడంపై ఆయన స్పందిస్తూ, దేశ ప్రజలకు పార్లమెంట్ దేవాలయంతో సమానమని, అందుకే మొక్కారని అన్నారు.
Chandrababu
Vijay Sai Reddy
atchanaidu

More Telugu News