వెబ్సైట్లో అసత్య వార్తలు రాసినందుకు ఎడిటర్ అరెస్ట్.. 14 రోజుల పోలీసు కస్టడీ
- ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా వార్తలు
- కర్ణాటకలో ఏ మతానికి చెందిన వారికీ రక్షణ లేదంటూ న్యూస్
- పోస్ట్‌కార్డ్ వెబ్సైట్ నిర్వాహకుడిపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సదరు ఎడిటర్ విక్రమ్ హెగ్డేను మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చామని, నిందితుడిని 14 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించారని పోలీసులు తెలిపారు.