తిరుమల శ్రీవారి బూంది పోటులో భారీ అగ్నిప్రమాదం...ఎగసిపడుతున్న మంటలు
- ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలు
- రెండు ఫైరింజన్లతో అదుపు చేస్తున్న సిబ్బంది
- ఆందోళనతో భక్తుల 'గోవిందా' నామస్మరణ
కాగా, పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎల్లప్పుడూ భక్తులతో కిటకిటలాడే తిరుమలలో ఇలా ఒక్కసారిగా బూంది పోటు నుంచి మంటలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. కొందరైతే ఎలాంటి ఘోరం జరగకుండా కాపాడాలంటూ 'గోవిందా...గోవిందా...' నినాదాలు చేశారు.