వైసీపీ బండారం ఈ రోజు బట్టబయలైంది: విజయసాయిరెడ్డిపై సీఎం రమేష్ ఫైర్
- పార్లమెంటులో మోదీ కాళ్లు మొక్కుతారు
- బయటకొచ్చి చంద్రబాబును విమర్శిస్తారు
- అవిశ్వాసం పేరుతో వైసీపీ నాటకాలు ఆడుతోంది
మోదీ కాళ్లపై పడలేదననే విషయాన్ని గుండెపై చేయి వేసుకుని చెప్పాలని విజయసాయికి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రయోజనాలను విజయసాయి తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. అవిశ్వాస తీర్మానం పేరుతో వైసీపీ నాటకాలాడుతోందని... వైసీపీ అసలు బండారం ఈరోజు బయటపడిందని ఎద్దేవా చేశారు.