vijay devarakonda: విజయ్‌ దేవరకొండ కొత్త సినిమాలోంచి 'ఫస్ట్‌గేర్‌' వీడియో

షార్ట్స్‌లో చూడండి
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా ప్రియాంక జ్వల్కర్‌, మాళవిక నాయర్ హీరోయిన్లుగా రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న సినిమా ‘ట్యాక్సీవాలా’ నుంచి ఓ వీడియో విడుదలైంది.

‘ట్యాక్సీవాలా ఫస్ట్‌ గేర్‌’ పేరుతో యూవీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 పిక్చర్స్  తమ తమ యూట్యూబ్ ఛానెళ్లలో ఈ వీడియోను విడుదల చేశాయి. ట్యాక్సీని వేగంగా నడుపుతూ, కారుపై ఉన్న దుమ్మును దులిపేస్తున్నట్లు ఈ వీడియోలో విజయ్ దేవరకొండ సాహసాన్ని చూపించారు. త్వరలోనే ఈ సినిమా టీజర్‌ విడుదల కానుంది.  
Go Back to Shorts
vijay devarakonda
taxi wala
Viral Videos

More Telugu News