shriya: వైరల్ అవుతున్న హీరోయిన్ శ్రియ పెళ్లి ఫోటోలు... మీరూ చూడండి!

  • రష్యాకు చెందిన ప్రియుడితో వివాహం
  • మార్చి 12న ముంబైలో జరిగిన పెళ్లి
  • తాజాగా బయటకు వచ్చిన ఫొటోలు
హీరోయిన్ శ్రియ రష్యాకు చెందిన క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రీ కొచ్చివ్ ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మార్చి 12న ముంబైలో అతికొద్ది మంది సమక్షంలో వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లికి సినీ ఇండస్ట్రీ నుంచి మనోజ్ బాజ్ పేయి, షబానా అజ్మీలను మాత్రమే ఆహ్వానించారు. వీరి వివాహానికి సంబంధించిన పెళ్లి ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త జంట ఎలా ఉన్నారో మీరూ ఓ లుక్కేయండి...!
shriya
andrei koscheev
marriage
Tollywood

More Telugu News