01 Sun 07:47 ఎవరితోనూ పొత్తుండదు!: స్పష్టం చేసిన పవన్ కల్యాణ్ ఒంటరిగానే జనసేన పోరు అన్ని విమర్శల గురించీ చంద్రబాబుకు ముందే చెప్పా హోదాపై త్వరలోనే పోరాట కార్యాచరణ
02 Wed 16:26 అంతరిక్షంలోకి భారత సంతతి వ్యోమగామి.. 240 రోజుల పాటు యాత్ర తొలి అంతరిక్ష యాత్రకు సిద్ధమైన భారత సంతతి వ్యోమగామి అనిల్ మీనన్ జూలై 14న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనం సుమారు 8 నెలల పాటు కొనసాగనున్న యాత్ర భార్య అన్నా మీనన్ కూడా నాసా వ్యోమగామే
03 Wed 16:25 వెజ్ క్యాంటీన్‌లో కోడిగుడ్లు.. అహ్మదాబాద్ ఇంజినీరింగ్ కాలేజీలో వివాదం అహ్మదాబాద్ ఇంజినీరింగ్ కాలేజీలో కోడిగుడ్ల వివాదం శాకాహార క్యాంటీన్‌లో ఆమ్లెట్లు అమ్ముతున్నారని విద్యార్థుల ఫిర్యాదు క్యాంటీన్ ఆపరేటర్‌కు నోటీసులు జారీ చేసిన యాజమాన్యం మరోసారి పునరావృతమైతే కాంట్రాక్ట్ రద్దు చేస్తామని హెచ్చరిక ప్రస్తుతానికి కోడిగుడ్ల ఉత్పత్తుల అమ్మకాలు నిలిపివేత
04 Wed 16:20 లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు.. 24 వేల మార్క్ దాటిన నిఫ్టీ సెన్సెక్స్ 347 పాయింట్లు, నిఫ్టీ 96 పాయింట్ల లాభం 24 వేల మార్క్‌ను దాటిన నిఫ్టీ ట్రెంట్, బీఈఎల్, హిందాల్కో టాప్ గెయినర్లు పీఎస్‌యూ బ్యాంక్, మెటల్ షేర్లలో భారీ కొనుగోళ్లు ఆటో, రియాల్టీ రంగాలు ఒత్తిడిలో ముగింపు
05 Wed 16:18 దేశవ్యాప్తంగా ‘ఎల్ నినో’ ముప్పు.. ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో వర్షాభావం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 12 రాష్ట్రాలపై ఎల్ నినో ప్రభావం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రత్యామ్నాయ పంట ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచన
06 Wed 16:10 కేంద్రం ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ చేపట్టనుందా? ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ పేరుతో వైరల్ లేఖ రక్షణ శాఖ కార్యదర్శి పేరుతో తప్పుడు ప్రచారం ఆ లేఖను కేంద్ర రక్షణ శాఖ జారీ చేయలేదన్న పీఐబీ కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్ లండన్ పర్యటన ప్రచారాన్నీ ఖండించిన పీఐబీ
07 Wed 16:03 మెటా కీలక నిర్ణయం.. ఫీజుల బాటలో ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్.. కారణమిదే! ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల కోసం పెయిడ్ 'ప్లస్' సేవలు ప్రారంభం భారత్‌లో నెలకు రూ.99కే అందుబాటులో ప్రీమియం ఫీచర్లు ఏఐపై భారీ పెట్టుబడుల నేపథ్యంలో ఆదాయ మార్గాలను పెంచుకునే వ్యూహం ప్రాథమిక సేవలు యథాతథంగా ఉచితంగానే కొనసాగుతాయని మెటా స్పష్టీకరణ
08 Wed 15:53 నెలకు రూ.లక్ష ఆదాయం.. క్యాబ్ డ్రైవర్‌తో సీఈవో సంభాషణ వైరల్ క్యాబ్ డ్రైవర్‌తో సీఈవో సంభాషణ వైరల్ గతంలో రూ.25 వేల జీతంతో ఉద్యోగం చేసిన డ్రైవర్ ప్రస్తుతం నెలకు దాదాపు రూ.లక్ష రూపాయల ఆదాయం డ్రైవర్‌ను వ్యాపారవేత్తగా అభివర్ణించిన సీఈవో వాహనమే అతని వ్యాపార కేంద్రం అని వ్యాఖ్య
09 Wed 15:53 ఎస్పీలో చీలిక వస్తుందన్న మంత్రి... అమిత్ షానే అడగాలన్న సమాజ్‌వాదీ పార్టీ నేత సమాజ్‌వాదీ పార్టీలో భారీ చీలిక ఖాయమన్న యూపీ మంత్రి రాజ్‌భర్ అమిత్ షాకు ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ లేఖ ఇచ్చారని ఆరోపణ అవినీతి కేసుల ఒత్తిడి వల్లే నేతలు పార్టీ వీడుతున్నారని వ్యాఖ్య రాజ్‌భర్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ రాజ్‌భర్ మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోరని చురక
10 Wed 15:43 గిల్ సరికొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డు బద్దలు స్వదేశంలో అత్యంత వేగంగా 1000 వన్డే పరుగులు చేసిన గిల్ ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించిన యువ బ్యాటర్ లిస్ట్ ఏ క్రికెట్‌లో 14,000 పరుగులు పూర్తి చేసిన రోహిత్ శర్మ