bipasa basu: మళ్లీ మోడల్ గా మారిన బిపాసా బసు

షార్ట్స్‌లో చూడండి
మోడలింగ్ ను వృత్తిగా స్వీకరిస్తున్నానని ప్రముఖ బాలీవుడ్ నటి బిపాసాబసు ప్రకటించింది. ఇండియన్ సూపర్ మోడల్ గా రాణించిన బిపాసా బసు సినీరంగ ప్రవేశం చేసింది. ఆరంభంలో మంచి అవకాశాలు దక్కించుకున్న బిపాసా, హర్మాన్ బవేజా, డినో మోరియా, జాన్ అబ్రహాం, క్రిస్టియానో రొనాల్డోలతో రొమాన్స్ సాగించి, కరణ్ సింగ్ గ్రోవర్ ను వివాహం చేసుకుంది.

వివాహానంతరం అవకాశాలు పూర్తిగా తగ్గడంతో మళ్లీ మోడల్‌ గా మారింది. తాజాగా ఢిల్లీలో డిజైనర్ షోలో పాల్గొన్న బిపాసా, తాను మళ్లీ మోడల్ గా మారానని, మోడలింగ్ గొప్ప వృత్తి అని పేర్కొంది. సవాలుగా మారిన మోడలింగ్ లో ఆరోగ్యంతో పాటు ఫిట్ నెస్ కాపాడుకుంటూ మోడల్ గా కొనసాగుతానని బిపాసా తెలిపింది
Go Back to Shorts
bipasa basu
modeling
model
actress

More Telugu News