రిటైర్మెంట్ తీసుకోవాల్సిన దర్శకుడు రాంగోపాల్ వర్మే: రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు
- రక్తచరిత్ర సినిమాతో టాలీవుడ్ కు రాధికా ఆప్టేను పరిచయం చేసిన రాంగోపాల్ వర్మ
- టాక్ షోలో పాల్గొన్న రాధికా ఆప్టే
- రాంగోపాల్ వర్మ రిటైర్ అవ్వాలి
దీనికి ఏమాత్రం తడుముకోని రాధికా ఆప్టే 'రాంగోపాల్ వర్మ రిటైర్మెంట్ తీసుకోవాలని' తెలిపింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ‘రక్తచరిత్ర’ సినిమాతో టాలీవుడ్ కు రాధికా ఆప్టేను రాంగోపాల్ వర్మ పరిచయం చేసిన సంగతి తెలిసిందే.