StephenHawking: స్టీఫెన్ హాకింగ్ మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మోదీ, కేసీఆర్!

  • సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
  • అద్భుత ఆవిష్కరణలు చేసిన  స్టీఫెన్
  • పార్కిన్ సన్ వ్యాధితో బాధపడుతూ మృతి
ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణం పట్ల ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భౌతిక శాస్త్రంలోని అనేక విషయాలపై అధ్యయనం చేసి, మానవాళికి విలువైన సమాచారం తో పాటు తన మేధో శక్తితో అద్భుత ఆవిష్కరణలు చేసిన స్టీఫెన్ హాకింగ్ ఎప్పటికి స్ఫూర్తిగా నిలుస్తారని తెలిపారు. కాగా, 76 సంవత్సరాల వయసున్న హాకింగ్ ఎంతో కాలంగా పార్కిన్ సన్ వ్యాధితో బాధపడుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే.
StephenHawking
KCR
Narendra Modi

More Telugu News