ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హసీన్ జహాన్ ఎక్కడున్నా బాగుండాలి: ఆమె మొదటి భర్త?
    Wed 07:29

    హసీన్ జహాన్ ఎక్కడున్నా బాగుండాలి: ఆమె మొదటి భర్త?

    • షమీ, హసీన్ మధ్య విభేదాలు
    • తెరపైకి హసీన్ మాజీ భర్త
    • హసీన్ తో బంధం గురించి వివరణ
    Read full story
  • యుద్ధం ఆపి, జలసంధి తెరుస్తాం.. అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదన
    Mon 09:51

    యుద్ధం ఆపి, జలసంధి తెరుస్తాం.. అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదన

    • అణు చర్చలను ప్రస్తుతానికి వాయిదా వేయాలని కోరిన ఇరాన్
    • ప్రతిపాదనపై చర్చించేందుకు తన భద్రతా బృందంతో ట్రంప్ ఉన్నతస్థాయి సమావేశం
    • ఇరాన్‌పై నావికా దిగ్బంధనం కొనసాగిస్తామని స్పష్టం చేసిన ట్రంప్
    • చర్చల్లో పట్టు కోల్పోతామనే ఉద్దేశంతో ప్రతిపాదనకు అమెరికా విముఖత
    Read full story
  • హైదరాబాద్‌లో ట్రాఫిక్‌కు చెక్.. రూ.7,042 కోట్లతో 'హెచ్-సిటీ'
    Mon 09:49

    హైదరాబాద్‌లో ట్రాఫిక్‌కు చెక్.. రూ.7,042 కోట్లతో 'హెచ్-సిటీ'

    • హైదరాబాద్ అభివృద్ధికి 'హెచ్-సిటీ' పేరిట ప్రభుత్వ కొత్త ప్రణాళిక
    • మౌలిక వసతుల కోసం రూ.7,042 కోట్లకు పరిపాలనా అనుమతులు
    • కేబీఆర్ పార్కు వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రూ.1,090 కోట్లు
    • ముగింపు దశకు నల్గొండ ఎక్స్ రోడ్స్-ఐఎస్ సదన్ ఫ్లైఓవర్ పనులు
    • పెండింగ్ పనుల పూర్తితో నగరంలో ట్రాఫిక్ రహిత ప్రయాణం లక్ష్యం
    Read full story
  • తాడిపత్రిలో హిజ్రా దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్!
    Mon 09:46

    తాడిపత్రిలో హిజ్రా దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్!

    • తాడిపత్రి రైల్వే గేట్ వద్ద పట్టాలపై హిజ్రా మృతదేహం
    • మల్లిక అనే హిజ్రాను హత్య చేశారని తోటివారి ఆరోపణ
    • గ్రూపు తగాదాల వల్లే హత్య జరిగిందని పోలీసుల అనుమానం
    • ఘటనపై ముగ్గురు హిజ్రాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
    • కిడ్నాప్‌కు సంబంధించి కీలకంగా సీసీటీవీ ఫుటేజీ
    Read full story
  • చంద్రబాబుపై పాత జోకులు.. కమెడియన్ షోలో రచ్చ.. స్టేజ్‌పైనే క్షమాపణ
    Mon 09:31

    చంద్రబాబుపై పాత జోకులు.. కమెడియన్ షోలో రచ్చ.. స్టేజ్‌పైనే క్షమాపణ

    • బెంగళూరులో హైదరాబాద్ కమెడియన్ శరత్ ఉదయ్ షోలో గందరగోళం
    • సీఎం చంద్రబాబుపై రెండేళ్ల క్రితం చేసిన జోకులపై టీడీపీ మద్దతుదారుల అభ్యంతరం
    • వేదికపైనే కమెడియన్‌తో బలవంతంగా క్షమాపణ చెప్పించిన నిరసనకారులు
    • ఇలాంటి చర్యలను ప్రోత్సహించబోమన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
    • కళాకారులు హద్దులు మీరితే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరిక
    Read full story
  • శేషాచలం అడవుల్లో భారీ అగ్నిప్రమాదం.. అదుపులోకి తెచ్చిన అధికారులు
    Mon 09:26

    శేషాచలం అడవుల్లో భారీ అగ్నిప్రమాదం.. అదుపులోకి తెచ్చిన అధికారులు

    • జీవకోన సమీపంలో సుమారు 2 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం దగ్ధం
    • అదుపులోకి తెచ్చిన అటవీ, టీటీడీ, అగ్నిమాపక శాఖల సిబ్బంది
    • అధిక ఉష్ణోగ్రతల వల్లా?, ఆకతాయిల పనా? అనే కోణంలో అధికారుల విచారణ
    • ఎర్రచందనం గిడ్డంగులకు ముప్పు లేకుండా చర్యలు
    Read full story
  • ఢిల్లీలో పోలీసు ఘాతుకం: ఫుడ్ డెలివరీ ఏజెంట్‌ను కాల్చి చంపిన కానిస్టేబుల్
    Mon 09:24

    ఢిల్లీలో పోలీసు ఘాతుకం: ఫుడ్ డెలివరీ ఏజెంట్‌ను కాల్చి చంపిన కానిస్టేబుల్

    • మృతుడి స్నేహితుడికి తీవ్ర గాయాలు, ఆసుపత్రిలో చికిత్స
    • వాగ్వివాదం జరగడంతో కానిస్టేబుల్ కాల్పులు జరిపినట్టు ఆరోపణ
    • కులం అడిగి, బిహార్ వారని తెలియగానే కాల్చాడంటున్న కుటుంబ సభ్యులు
    • నిందితుడైన కానిస్టేబుల్ పరారీ, గాలింపు చేపట్టిన పోలీసులు
    Read full story
  • ఢిల్లీ వీధుల్లో ఆర్సీబీ స్టార్ల గల్లీ క్రికెట్.. వీడియో వైరల్!
    Mon 09:22

    ఢిల్లీ వీధుల్లో ఆర్సీబీ స్టార్ల గల్లీ క్రికెట్.. వీడియో వైరల్!

    • ఢిల్లీ వీధుల్లో గల్లీ క్రికెట్ ఆడిన ఆర్సీబీ స్టార్లు టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్
    • అభిమానులతో కలిసిపోయి భారీ షాట్లు కొడుతున్న వీడియోలు నెట్టింట‌ వైరల్
    • ఆటగాళ్ల సింప్లిసిటీపై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం
    • ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్న టిమ్ డేవిడ్, ఆర్సీబీ జట్టు
    • నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో కీలక మ్యాచ్ ఆడనున్న బెంగళూరు
    Read full story
  • మెదక్ హైవేపై కాలిబూడిదైన ప్రైవేట్ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
    Mon 09:15

    మెదక్ హైవేపై కాలిబూడిదైన ప్రైవేట్ బస్సు.. తప్పిన పెను ప్రమాదం

    • సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్, క్లీనర్
    • రిపేర్ చేయించి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన
    • షార్ట్ సర్క్యూట్‌పై పోలీసుల అనుమానం, దర్యాప్తు
    Read full story
  • భర్త సోదరినే రెండో భార్యగా చూపి.. కోర్టును మోసం చేసి విడాకులు!
    Mon 09:09

    భర్త సోదరినే రెండో భార్యగా చూపి.. కోర్టును మోసం చేసి విడాకులు!

    • మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వెలుగుచూసిన కేసు
    • ఫ్యామిలీ ఫొటోను కోర్టుకు సమర్పించి తప్పుదోవ పట్టించిన వైనం
    • విషయం తెలిసి హైకోర్టును ఆశ్రయించిన భర్త
    • ఆమె వాదనను నమ్మి ఏకపక్షంగా విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV