'ఎమ్మెల్యే' ఆడియో ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్
- ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో 'ఎమ్మెల్యే'
- కల్యాణ్ రామ్ జోడీగా కాజల్
- ఈ నెల 17వ తేదీన ఆడియో రిలీజ్
ఈ సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఇక బ్రహ్మానందం .. వెన్నెల కిషోర్ కాంబినేషన్లోని కామెడీ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. మార్చి 23వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చి పెడుతుందనే నమ్మకంతో కల్యాణ్ రామ్ వున్నాడు.