Mon 07:49 బెంగళూరులో రూ.300 కోట్ల ఘరానా మోసం.. బాధితుల్లో రాహుల్ ద్రవిడ్.. పలువురు సినీ నటులు! స్టాక్ కమోడిటీస్ పేరుతో భారీ ఎత్తున పెట్టుబడుల సేకరణ ఒక్కొక్కరి నుంచి రూ.8 నుంచి రూ.10 కోట్లు కంపెనీ ఎండీ సహా నలుగురి అరెస్ట్ Read full story
Tue 21:45 టీ20 ఫార్మాట్‌లో కోహ్లీ రికార్డు సమం చేసిన అభిషేక్ శర్మ టీ20ల్లో తొమ్మిదో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ అత్యధిక శతకాలు బాదిన భారతీయుడిగా విరాట్ కోహ్లీ రికార్డు సమం సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 2,000 పరుగుల మైలురాయి పూర్తి ఫ్రాంచైజీకి 100కు పైగా సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్‌గా ఘనత Read full story
Tue 21:44 తమిళనాడులో ఊహించని ఫలితాలు వస్తాయి: నటుడు విజయ్ కూటముల లెక్కలు, పార్టీల అంచనాలు తారుమారవుతాయన్న విజయ్ విజిల్ సత్తా ఏమిటో ఫలితాలు చెబుతాయన్న విజయ్ డీఎంకేను ఇంటికి పంపించేందుకు ఇదే చివరి ప్రచారమన్న విజయ్ Read full story
Tue 21:31 ఉప్పల్‌లో అభిషేక్ శర్మ సెంచరీ సునామీ.. సన్‌రైజర్స్ కళ్లు చెదిరే స్కోరు ఢిల్లీతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ చేసిన యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 135 పరుగులు చివర్లో మెరుపులు మెరిపించిన హెన్రిచ్ క్లాసెన్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 242 పరుగులు Read full story
Tue 21:21 విదేశాల్లో ఇంతేనంటూ... బాయ్ ఫ్రెండ్ కళ్లకు గంతలు కట్టి నిప్పంటించిన యువతి ప్రపోజల్ పేరుతో ప్రియుడిని దారుణంగా హత్య చేసిన యువతి బెంగళూరులో జరిగిన ఈ ఘటనలో ప్రేరణ అనే యువతి అరెస్ట్ కుర్చీకి కట్టేసి, నిప్పంటించి ప్రియుడు కిరణ్ ను సజీవదహనం నిర్లక్ష్యం చేస్తున్నాడనే కోపంతోనే ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడి విచారణలో నేరాన్ని అంగీకరించిన నిందితురాలు Read full story
Tue 21:08 కేరళ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ కేరళ త్రిస్సూర్‌లో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు ఈ దుర్ఘటనలో 13 మంది మృతి, మరో 13 మందికి గాయాలు మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సహాయం ఘటనపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తీవ్ర విచారం Read full story
Tue 20:48 పవన్ గెలిస్తే ఇక్కడే షూటింగ్... ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న 'పిఠాపురంలో... అలా మొదలైంది' చిత్రం తండ్రీకూతుళ్ల బంధం నేపథ్యంలో 'పిఠాపురంలో... అలా మొదలైంది' చిత్రం రాజేంద్ర ప్రసాద్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఫ్యామిలీ డ్రామా పవన్ కళ్యాణ్ గెలుపుతో పిఠాపురంలోనే షూటింగ్ జరిపిన చిత్రబృందం మే 1న థియేటర్లలోకి రానున్న సినిమా Read full story
Tue 20:47 తెలంగాణ జాగృతిలో చేరిన తెలంగాణ టీడీపీ నేత తెలంగాణ టీడీపీ మైనార్టీ సెల్ నాయకుడు సయ్యద్ అహ్మద్ జాగృతి కండువా కప్పి ఆహ్వానించిన కవిత త్వరలో పార్టీని ప్రకటించనున్న కవిత Read full story
Tue 20:19 గంజాయి కొనడానికి డబ్బుల్లేక... హైదరాబాదులో ఇంటిపైనే పెంచుతున్న టెక్కీ! హైదరాబాద్‌లో గంజాయి సాగు చేస్తూ పట్టుబడి టెక్కీ నాచారం ఈస్ట్ గాంధీనగర్‌లో శశిధర్ అనే వ్యక్తి అరెస్ట్ గంజాయి కొనేందుకు డబ్బులు లేకపోవడంతో తానే పండించడం మొదలుపెట్టిన వైనం అతని నుంచి 10 కేజీల గంజాయి, 17 మొక్కలు స్వాధీనం Read full story
Tue 20:19 తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచార గడువు... మూగబోయిన మైకులు తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ బెంగాల్‌లో 152 స్థానాలకు పోలింగ్ మే 4వ తేదీన వెల్లడి కానున్న ఫలితాలు Read full story