శ్రీదేవిపై డాక్యుమెంటరీ ఆలోచనలో బోనీకపూర్
- శ్రీదేవి బయోపిక్ పై నిర్మాతల దృష్టి
- బోనీ కపూర్ దగ్గర ఆ ప్రస్తావన
- తన అభిప్రాయం చెప్పిన బోనీ కపూర్
ఈ నేపథ్యంలో సన్నిహితులైన కొంతమంది నిర్మాతలు .. శ్రీదేవి బయోపిక్ చేస్తామనే విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావించారట. శ్రీదేవి జీవితం సముద్రమంత .. ఆమె జీవితంలోని మలుపులను రెండు గంటల్లో చెప్పడం కష్టం. అందువలన శ్రీదేవిపై డాక్యుమెంటరీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆయన ఈ ప్రాజెక్టును తనకి మంచి స్నేహితుడైన శేఖర్ కపూర్ కి అప్పగించినట్టు తెలుస్తోంది.