Srinu Vaitla: పాల వ్యాపారాన్ని ప్రారంభించిన శ్రీను వైట్ల భార్య రూప!

  • చిన్నప్పటి నుంచి వ్యాపారం చేయాలన్న ఆసక్తి ఉంది
  • ఆలోచించిన మీదటే ఈ రంగాన్ని ఎంచుకున్నా
  • మిల్క్ బిజినెస్ ప్రారంభించిన రూప
గత కొంతకాలంగా సినీ దర్శకుడిగా సక్సెస్ ను సాధించడంలో విఫలం అవుతున్న శ్రీను వైట్ల భార్య రూప పాల వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. మిల్క్ బిజినెస్ ను ప్రారంభించిన ఆమె, భర్త పరిస్థితి బాగాలేదు కాబట్టి తాను వ్యాపార రంగంలోకి ప్రవేశిస్తున్నానని వస్తున్న వార్తలను ఖండించారు. తనకు చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలన్న కోరిక బలంగా ఉండేదని, ఎన్నో వ్యాపారాలను ప్రారంభించిన తరువాత పాల వ్యాపారం బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చి ఈ రంగంలోకి ప్రవేశించానని వెల్లడించారు. 
Srinu Vaitla
Roopa
Milk Business

More Telugu News