kcr: కేసీఆర్ లాంటి దూరదృష్టి ఉన్న నాయకుడు అవసరం: నటుడు ఆర్.నారాయణమూర్తి

  • థర్డ్ ఫ్రంట్ కు నాయకత్వం వహిస్తానన్న కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా
  • ఈ దేశం ఉత్తర భారతీయుల సొత్తేమీ కాదు
  • ఏపీకి ప్రత్యేకహోదాపై ఇచ్చిన మాటను మోదీ తప్పారు : నారాయణమూర్తి
 చైనా, జపాన్ లా భారత్ అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ లాంటి దూరదృష్టి ఉన్న నాయకుడు అవసరమని ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. సీఎం కేసీఆర్ ని కలిసిన అనంతరం ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. థర్డ్ ఫ్రంట్ కు నాయకత్వం వహిస్తానన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని  అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదాపై ఇచ్చిన మాటను మోదీ తప్పారని, ఈ దేశం ఉత్తర భారతీయుల సొత్తేమీ కాదని అన్నారు.
kcr
r.narayana murthy

More Telugu News