airtel: ఆరు నెలల వాలిడిటీతో ఎయిర్‌ టెల్‌ బంపర్‌ ఆఫర్‌!

  • ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే
  • 180 రోజుల వాలిడిటీతో అపరిమిత కాల్స్
  • నెలకు కేవలం 1జీబీ డేటా
జియోకు పోటీగా ఎయిర్‌టెల్ కూడా కొత్త కొత్త ఆఫర్లతో ముందుకు వస్తోంది. తాజాగా తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.995 ప్లాన్ ని ప్రవేశపెట్టింది. దీనిలో 180 రోజుల వాలిడిటీతో వినియోగదారులు అపరిమిత కాల్స్ (లోకల్, ఎస్టీడీ & రోమింగ్) చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లను పంపించుకోవచ్చు. ఈ ఆఫర్ లో నెలకు కేవలం 1జీబీ 3జీ/4జీ డేటాను మాత్రమే పొందుతారు.  
airtel
jio

More Telugu News