sridevi: చివరిసారి శ్రీదేవి దిగిన ఫొటోలు ఇవే!

  • మేనల్లుడి వివాహ వేడుకలో మెరిసిన శ్రీదేవి
  • ఇన్స్టాగ్రామ్ లో ఫొటోలు అప్ లోడ్
  • అవే చివరి ఫొటోలవుతాయని ఎవరూ ఊహించలేదు
54 ఏళ్ల వయసులో సినీ నటి శ్రీదేవి దుబాయిలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. మేనల్లుడు మోహిత్ వివాహ వేడుక కోసం ఆమె దుబాయ్ వెళ్లారు. పెళ్లి ముగిసిన తర్వాత కొన్ని ఫొటోలను ఆమె ఇన్స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేశారు. అయితే, ఇవే ఆమె చివరి ఫొటోలు అవుతాయని ఎవరూ ఊహించలేకపోయారు. ఆ ఫొటోలు ఇవే...
sridevi
last photos

More Telugu News