vishal: చికిత్స కోసం అమెరికా వెళ్లిన హీరో విశాల్

షార్ట్స్‌లో చూడండి
సినీ హీరో విశాల్ చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లాడు. గతంలో ఓ చిత్రం షూటింగ్ సందర్భంగా విశాల్ గాయపడ్డాడు. దాంతో ఆయన మోకాలికి గాయమైంది. దీనికి తోడు తీవ్రమైన తలనొప్పి కూడా ఆయనను బాధిస్తోంది. ఈ కారణాలతో ఇటీవల ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి, అక్కడ చికిత్స తీసుకున్నాడు. మరింత మెరుగైన వైద్యం కోసం ఇప్పుడు అమెరికాకు వెళ్లాడు. చికిత్స ముగించుకుని, మరో పది రోజుల్లో ఇండియాకు తిరిగిరానున్నాడు.  
Go Back to Shorts
vishal
america
medical treatment

More Telugu News