sridevi: నట ప్రపూర్ణం శ్రీదేవి అపురూప ‘ఫ్యాషన్’ చిత్ర మాలిక

  • సుదీర్ఘ కెరీర్
  • వివిధ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనే శ్రీదేవి
  • 50+లోనూ ఫ్యాషన్ షోలు

శ్రీదేవి చివరిసారిగా పాల్గొన్న ఫ్యాషన్ షో ఇది. ఈ నెల 4న లాక్మే ఫ్యాష్ వీక్ లో ఇలా కనిపించారు.
ఈ ఏడాది జనవరిలో శ్రీదేవి తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసిన చిత్రం ఇది
2017 డిసెంబర్ నాటిది
2017 డిసెంబర్ లో జీ సినీ అవార్డుల సందర్భంగా...
2017 డిసెంబర్ 13న పోస్ట్ చేసిన చిత్రం
2017 నవంబర్ 21 నాటిది
2017 నవంబర్ లో భర్త, కుమార్తెతో
2017 నవంబర్ లో గురునానక్ జయంతి రోజున పోస్ట్ చేసిన చిత్రం
2017 నవంబర్లో వెర్వే మ్యాగజైన్ ముఖచిత్రం
2017 అక్టోబర్ 13 నాటిది.
2017 ఆగస్ట్ నాటిది
2017 ఆగస్ట్ 1న ఇద్దరు కుమార్తెలు, భర్తతో
2017 జూలై 9న పోస్ట్ చేసినది

మరిన్ని ఫొటోల కోసం శ్రీదేవి  బోనీకపూర్ ట్విట్టర్ పేజీని చూడొచ్చు. 
sridevi
actor

More Telugu News