చనిపోయిన ఎమ్మెల్యేలు దెయ్యాలై తిరుగుతున్నారట... రాజస్థాన్ సెక్రటేరియేట్ కు రానేరామంటున్న ఎమ్మెల్యేలు!
- 2001లో నిర్మించిన రాజస్థాన్ సచివాలయం
- అంతకుముందు ఆ ప్రాంతం శ్మశానమట
- అందుకే చనిపోయిన ఎమ్మెల్యేలు దెయ్యాలయ్యారని ఎమ్మెల్యేల అనుమానం
కాగా, ఈ సెక్రటేరియేట్ ను 2001లో నూతనంగా నిర్మించారు. అంతకు ముందు ఇక్కడ శ్మశానం ఉండేదట. అందువల్లే చనిపోయిన ఎమ్మెల్యేలు దెయ్యాలై ఇక్కడ తిరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే హబీబుర్ రెహ్మాన్ వ్యాఖ్యానించారు. వాటిని తరిమేందుకు ప్రత్యేక పూజలు చేయాలని తాను రాజేకు చెప్పినట్టు ఆయన తెలిపారు.