-
అవినీతి దేశాల్లో మన తాజా ర్యాంకు 81... రెండు స్థానాలు కిందకు
- 2016లో 79వ స్థానం... తాజాగా 81
- అవినీతి స్కోరులో మార్పు లేదు... 40
- వెల్లడించిన ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్
- మీడియా స్వేచ్ఛలో దారుణంగా ఉందని వ్యాఖ్య
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు: కేటీఆర్
- కాంగ్రెస్ పార్టీ వచ్చాక బీఆర్ఎస్ నాయకులపై దాడులు జరుగుతున్నాయన్న కేటీఆర్
- హరీశ్ రావు, తన క్యాంపు కార్యాలయాలపై దాడులు జరిగాయన్న కేటీఆర్
- ఏ గ్రామంలో అయినా సంపూర్ణ రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్
-
మారుతి సుజుకికి ఐటీ శాఖ షాక్.. రూ.5,786 కోట్ల పన్ను నోటీసు
- ఆదాయపు పన్ను శాఖ నుంచి అందిన డ్రాఫ్ట్ అసెస్‌మెంట్ ఆర్డర్
- ఆర్థిక పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసిన మారుతి సుజుకి
- డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానెల్‌ను ఆశ్రయిస్తామని వెల్లడి
- నోటీసు వచ్చినా సానుకూలంగా స్పందించిన మార్కెట్.. పెరిగిన షేరు ధర
-
తారకరామా నగర్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి నారా లోకేశ్
- ఇటీవల మధ్యాహ్న భోజనం నాణ్యత బాగోలేదన్న ఆరోపణలు
- మైలవరం పాఠశాలలో మంత్రి లోకేశ్ ఆకస్మిక తనిఖీ
- మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులతో ఆరా
- విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యత పరిశీలన
- ఇప్పటికే హెడ్ మాస్టర్‌పై సస్పెన్షన్ వేటు వేసిన మంత్రి
-
శ్రీలంక వెళుతున్నారా?... ఇకపై ఫోన్‌తోనే సులభంగా చెల్లించవచ్చు!
- శ్రీలంకలో భారత పర్యాటకుల కోసం యూపీఐ సేవలు విస్తృతం
- లంకా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లించే సౌకర్యం
- నగదుపై ఆధారపడటాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యం
- భారత్-శ్రీలంక మధ్య ఆర్థిక బంధాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు
- ఎన్ఐపీఎల్, లంకాపే మధ్య కీలక ఒప్పందంతో సాధ్యమైన సేవలు
-
పుట్టా మహేశ్ డ్రగ్స్ వ్యవహారం.. చంద్రబాబుపై జగన్ ఫైర్
- పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన తొలి ఎంపీ పుట్టా మహేశ్ అన్న జగన్
- ఇలాంటి వారిపై చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదని విమర్శ
- రాష్ట్రంలో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగుతోందని ఆరోపణ
- కూటమి ప్రభుత్వానికి మిగిలింది రెండేళ్లేనని వ్యాఖ్య
- మధ్యలో తాను పాదయాత్ర చేపడతానన్న జగన్
-
ఇఫ్తార్ విందులో ఇచ్చిన హామీని గంటల వ్యవధిలోనే నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు
- ఇమామ్, మౌజన్లకు రూ.45 కోట్ల బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం
- ఆరు నెలల గౌరవ వేతనం 10,000 మంది ఖాతాల్లోకి నేరుగా జమ
- అమరావతిలో కొత్త హజ్ హౌస్ నిర్మిస్తామని చంద్రబాబు హామీ
- కడప హజ్ హౌస్‌ను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్న ముఖ్యమంత్రి
-
తోపుడు బండితో తెలంగాణ అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు... అడ్డుకున్న భద్రతా సిబ్బంది
- రైతుల వినతిపత్రాలతో అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు
- తోపుడు బండిని గేటు వద్దే అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది
- ఫసల్ బీమా, రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్
- ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఎమ్మెల్యేల విమర్శ
- అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పట్టు
-
విజయ్, త్రిష రూమర్స్‌పై ఖుష్బూ ఫైర్.. వారిది పైశాచిక ఆనందం!
- విజయ్, త్రిషపై రూమర్స్.. తీవ్రంగా స్పందించిన ఖుష్బూ
- త్రిష చాలా హుందాగా ఉండే, గొప్ప మహిళ అని ప్రశంస
- ఇతరుల జీవితాలపై మాట్లాడి కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శ
- విజయ్ రాజకీయాలపై ఈ రూమర్స్ ప్రభావం ఉండదని వ్యాఖ్య
- అనామకుల కామెంట్లను పట్టించుకోవద్దని త్రిషకు సూచన
-
సంజయ్ కుమార్ నాకు ఆఫర్ ఇవ్వడమేమిటి.. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను: జీవన్ రెడ్డి
- సంజయ్ కుమార్ అసలు ఏ పార్టీలో ఉన్నారో తెలియదన్న జీవన్ రెడ్డి
- అలాంటి వ్యక్తి కలిసి పనిచేస్తామని చెప్పడమేమిటని నిలదీత
- బీఆర్ఎస్‌లో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ వ్యవహారాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని నిలదీత
- కాంగ్రెస్ పార్టీని వీడితే అందుకు సంజయ్ కుమార్ బాధ్యుడన్న జీవన్ రెడ్డి
- నాలుగు దశాబ్ధాల అనుబంధాన్ని తెంచుకోవడం మామూలు విషయం కాదని వ్యాఖ్య