Thu 13:12 '2.0' రిలీజ్ విషయంలో జాప్యం ..కారణం? పూర్తికాని '2.0' గ్రాఫిక్స్ పనులు విడుదల తేదీ విషయంలో రాని క్లారిటీ నిర్మాతల్లో పెరిగిన అసహనం Read full story
Thu 10:17 ఎస్ఆర్ఎం ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల కేసు.. హెచ్‌ఓడీ పదవి నుంచి తొలగింపు తోటి మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదుతో చర్యలు చేపట్టిన పోలీసులు నిందితుడిని హెచ్‌ఓడీ పదవి నుంచి తొలగించిన యూనివర్సిటీ అంతర్గత విచారణకు ఆదేశించిన ఎస్ఆర్ఎం యాజమాన్యం ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Thu 10:13 ఈ 4 అలవాట్లతో బరువు తగ్గడం ఖాయం.. ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పిన వివరాలు! ప్రేరణతో కాకుండా స్థిరత్వంతో 32 కిలోల బరువు తగ్గిన ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ దీప్తి బరువు తగ్గడంలో ప్రేరణ కంటే నిలకడగా ఉండటమే ముఖ్యమని స్పష్టీకరణ ఇంట్లో వండిన భోజనం, అధిక ప్రోటీన్, వ్యాయామం తన విజయ రహస్యాలని వెల్లడి చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండటం కీలకమని సూచన రోజూ 45 నిమిషాల శారీరక శ్రమ అద్భుతమైన మార్పును ఇస్తుందని వివరణ Read full story
Thu 10:09 శృంగార సన్నివేశాల్లో కట్ చెప్పినా హీరోలు ఆగరు.. అన్నూ కపూర్ సంచలన వ్యాఖ్యలు ఇంటిమేట్ సీన్లలో హీరోలు శ్రుతిమించుతారన్న అన్నూ కపూర్ డైరెక్టర్ కట్ చెప్పినా ఆగకుండా కంటిన్యూ చేస్తారని ఆరోపణ ఒక హీరో వల్ల నటి రెండు రోజులు గది దాటలేదని వెల్లడి పాత రోజుల్లో ఇంటిమసీ కోఆర్డినేటర్లు లేకపోవడమే కారణమని వ్యాఖ్య Read full story
Thu 10:05 భారత్‌కు చేరిన పురాతన నిధి.. రూ.116 కోట్ల విలువైన 657 కళాఖండాలు అప్పగించిన అమెరికా స్మగ్లర్లు సుభాష్ కపూర్, నాన్సీ వీనర్ నెట్‌వర్క్‌పై దర్యాప్తులో వెల్లడి న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో భారత అధికారులకు అప్పగింత తిరిగి వచ్చిన వాటిలో అత్యంత విలువైన బుద్ధుడి విగ్రహం కూడా Read full story
Thu 09:50 గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు .. 50 లక్షల సరుకు స్వాధీనం అనకాపల్లి జిల్లాలో భారీ గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు ఒడిశా నుంచి కాకినాడకు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు 50 కిలోల గంజాయి స్వాధీనం.. ఐదుగురు నిందితుల అరెస్ట్ సుమారు రూ. 50 లక్షల విలువ ఉంటుందని అంచనా నిందితుల నుంచి కారు, బైకులు, సెల్‌ఫోన్లు సీజ్ Read full story
Thu 09:48 చరిత్ర సృష్టించిన రితిక.. భారత తొలి ట్రాన్స్‌వుమన్ క్రికెట్ అంపైర్‌గా రికార్డు! భారతదేశపు తొలి ట్రాన్స్‌వుమన్ క్రికెట్ అంపైర్‌గా నిలిచిన రితిక ఒకప్పుడు బీపీఓ ఉద్యోగి.. ఇప్పుడు కోయంబత్తూర్‌లో అంపైరింగ్ లింగమార్పిడికి ముందు అర్హత సాధించాలని కోచ్ జయరామన్ సూచన ఆరంభంలో అవమానాలు.. ఇప్పుడు ఆటగాళ్ల నుంచి 'మేడమ్' అని పిలిపించుకుంటున్న వైనం బీసీసీఐ, ఐపీఎల్ మ్యాచులకు అంపైరింగ్ చేయడమే లక్ష్యమని వెల్లడి Read full story
Thu 09:44 అమెరికాకు ఇరాన్ హ్యాకర్ల షాక్.. 2,300 మంది సైనికుల డేటా లీక్! ఇరాన్‌తో సంబంధాలున్న హండాలా అనే సైబర్ గ్రూప్ దాడి పర్షియన్ గల్ఫ్‌లోని 2,379 మంది యూఎస్ మెరైన్స్ డేటా లీక్ సైనికుల వాట్సాప్‌కు బెదిరింపు సందేశాలు పంపిన హ్యాకర్లు ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ గతంలో ఎఫ్‌బీఐ డైరెక్టర్ ఈమెయిల్‌ను హ్యాక్ చేసిన ఇదే గ్రూప్ Read full story
Thu 09:33 దుబాయ్ నుంచి వేధింపులు.. పాత ఫొటోలతో వివాహితకు బ్లాక్‌మెయిల్! విజయవాడ యువతికి దుబాయ్ నుంచి వేధింపులు సన్నిహిత ఫొటోలు బయటపెడతానని బ్లాక్‌మెయిల్ డబ్బు, బంగారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి పరువు తీస్తానని బెదిరింపులు బాధితురాలి ఫిర్యాదుతో విజయవాడ సైబర్ క్రైం పోలీసుల కేసు Read full story
Thu 09:28 ఒక్క వారం రోజులు ఓపిక పట్టి ఉంటే.. ఆ అమ్మాయి బతికేది! ఫెయిలవుతాననే భయంతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య మెదక్ జిల్లా పొడ్చన్‌పల్లి తండాలో చోటుచేసుకున్న విషాద ఘటన విడుదలైన ఫలితాల్లో 480 మార్కులతో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత మార్కులు చూసి గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిదండ్రులు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు Read full story