google maps: కొత్త ఫీచర్లతో ఐఓఎస్ గూగుల్ మ్యాప్స్ యాప్‌!

  • ఐఓఎస్ యూజర్ల కోసం కొత్త అప్ డేట్
  • చుట్టూ ఉన్న ప్రదేశాలను తెలుసుకొనే అవకాశం
  • కొత్తగా ప్రవేశపెట్టిన మెనూ బటన్ లు
సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ఐఓఎస్ వినియోగదారుల కోసం గూగుల్ మ్యాప్స్ యాప్‌లో రియల్ టైం కమ్యూటింగ్ ఇన్ఫో పేరిట కొత్త ఫీచర్ ని ప్రవేశపెట్టింది. దీని సహాయంతో ప్రయాణాల్లో ఉన్న యూజర్లు తమ చుట్టూ ఉండే ప్రదేశాల గురించి సులువుగా తెలుసుకొనే వెసులుబాటు కల్పించింది. ఈ ఫీచర్ ద్వారా ఏటీఎంలు, రెస్టారెంట్లు, ట్రాఫిక్ అప్‌డేట్స్, బస్సుల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. దీనికి తోడు ఈ యాప్‌లో కొత్తగా మెనూ బటన్లను కూడా ప్రవేశపెట్టింది.
google maps
ios
google
update

More Telugu News