Pawan Kalyan: తెలుగు ప్రజల ఆశలన్నీ పవన్ కల్యాణ్ చుట్టూతే... దారిచూపేది ఆయనే!: రాంగోపాల్ వర్మ

  • ఎన్నికల్లో పవన్ రాణిస్తారు
  • నేను నిజంగా నమ్ముతున్నా
  • ట్విట్టర్ లో రాంగోపాల్ వర్మ
తదుపరి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ, పవన్ కల్యాణ్ అద్భుతంగా రాణిస్తారని తాను నిజంగా నమ్ముతున్నట్టు దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు వర్మ నేడు తన ట్విట్టర్ ఖాతాలో రెండు పోస్టులు పెట్టారు. ఎన్నికల్లో తెలుగు ప్రజలకు దారిచూపే దీపంగా పవన్ మారుతారని అభిప్రాయపడ్డాడు. నిజం చెబితే, ప్రతి ఒక్కరూ బాధపడతారని అన్నారు. ఎదురుగా నిలిచిన వారిలో ఎవరిని ఎంచుకోవాలన్న విషయమై చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంటుందని రాంగోపాల్ వర్మ సలహా ఇచ్చాడు.
Pawan Kalyan
Ramgopal Varma
Twitter
Elections

More Telugu News